हिन्दी | Epaper
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్ చీట్ నారా లోకేశ్ ప్రశంసలు కోర్టు సమన్లు 42% రిజర్వేషన్ కరెంటు సరఫరా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్ చీట్ నారా లోకేశ్ ప్రశంసలు కోర్టు సమన్లు 42% రిజర్వేషన్ కరెంటు సరఫరా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్ చీట్ నారా లోకేశ్ ప్రశంసలు కోర్టు సమన్లు 42% రిజర్వేషన్ కరెంటు సరఫరా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్ చీట్ నారా లోకేశ్ ప్రశంసలు కోర్టు సమన్లు 42% రిజర్వేషన్ కరెంటు సరఫరా

Telugu News: Janasena: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు జనసేన సన్నద్ధం

Pooja
Telugu News: Janasena: జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు జనసేన సన్నద్ధం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ సిద్ధమవుతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం వెల్లడించారు. కూకట్‌పల్లి నియోజకవర్గం నేతలు, కార్యకర్తలతో కేపీహెచ్‌బీలో జరిగిన(Janasena) సమావేశంలో ఈ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.

Read Also: Indira Gandhi: ఆమె ఓ అసమానత వనిత .. కాంగ్రెస్

Janasena
Janasena is preparing for the GHMC elections.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఇన్‌చార్జి నేమూరి శంకర్‌గౌడ్ మాట్లాడుతూ, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తల శక్తిని సమన్వయం చేసి జనసేనను(Janasena) ప్రజల్లో మరింత చేరువ చేయాలని సూచించారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రేమ్‌కుమార్, వీరమహిళ చైర్మన్ కావ్య, ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి సహా పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంబటి రాంబాబు అరెస్ట్‌పై కుమార్తె సంచలన ఆరోపణలు
3:30

అంబటి రాంబాబు అరెస్ట్‌పై కుమార్తె సంచలన ఆరోపణలు

సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదనేది వాస్తవం: పవన్

సీబీఐ ఎక్కడా క్లీన్ చిట్ ఇవ్వలేదనేది వాస్తవం: పవన్

ప్రత్యర్థుల కుట్రలు తిప్పికొడతాం

ప్రత్యర్థుల కుట్రలు తిప్పికొడతాం

వచ్చేది మా ప్రభుత్వమే, అన్నిటిపై ఎంక్వైరీ వేస్తాం

వచ్చేది మా ప్రభుత్వమే, అన్నిటిపై ఎంక్వైరీ వేస్తాం

జగన్ ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి

జగన్ ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలకు రావాలి

పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

పవన్‌ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్

పవన్‌ కళ్యాణ్ ఆంధ్రాలో రాజకీయాలు చేసుకోవాలి: టీపీసీసీ చీఫ్

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన ఆరోపణలు

కాసేపట్లో అంబటి రాంబాబు నివాసానికి చేరనున్న వైఎస్ జగన్

కాసేపట్లో అంబటి రాంబాబు నివాసానికి చేరనున్న వైఎస్ జగన్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో బిజెపికి జనసేన మద్దతు

పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్ చీట్

పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్ చీట్

పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై!

పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై!

📢 For Advertisement Booking: 98481 12870