ప్రపంచ ప్రఖ్యాత ఆహార రేటింగ్ సంస్థ టేస్ట్ అట్లాస్ (Taste Atlas) 2026 ‘బెస్ట్ ఫుడ్’ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో హైదరాబాద్ బిర్యానీ (Hyderabadi Biryani) మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. టాప్ 100 డిషెస్ జాబితాలో 72వ స్థానంలో నిలిచిన హైదరాబాదీ బిర్యానీ, ప్రపంచంలోని టాప్ 50 బెస్ట్ రైస్ డిషెస్‌లో 10వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. సువాసనభరితమైన బాస్మతి రైస్, మసాలాలు హైదరాబాదీ బిర్యానీ (Hyderabadi Biryani) కి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.
Read Also: TG: గురుకుల హాస్టల్‌లో విషాదం – సాంబారు పాత్రలో పడి బాలుడు మృతి

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: