हिन्दी | Epaper
ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’ ట్రంప్ కు బిగ్ షాక్. బంగారం మళ్లీ జంప్ హసీనా తర్వాత తొలి ఎన్నికలు కెనడా స్కూల్ కాల్పుల్లో 10 మంది మృతి పీటీ వారంట్‌ తగ్గిన టమాటా ధరలు చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక యువకుడు ఆత్మహత్య అల్లు అర్జున్ 42 రూల్స్ ట్రాక్టర్, ఆటో ఢీ ‘తోతాపురి మామిడి’

Hyderabad: UBS గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

Aanusha
Hyderabad: UBS గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

హైదరాబాద్ (Hyderabad) నగరం పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందనే విషయం మరోసారి రుజువైంది. ఇప్పటికే అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ వ్యాపార విస్తరణ కోసం హైదరాబాద్‌ను ఎంచుకుంటూ వస్తున్నాయి. ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్, స్టార్టప్ రంగాల్లో నగరం దేశానికే కాదు, ప్రపంచానికి కేంద్రబిందువుగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది.

Read Also: Henley Passport Index 2026: పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

ముఖ్యఅతిథిగా శ్రీధర్‌బాబు

స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకు, ఆర్థిక సేవల సంస్థ యూబీఎస్ (UBS) హైదరాబాద్‌ (Hyderabad) లో తమ కార్యకలాపాలను విస్తరించింది. గచ్చిబౌలి ప్రాంతంలో అత్యాధునిక హంగులతో రూపొందించిన నూతన, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (Global Capability Centre)ను బుధవారం, ఫిబ్రవరి 11న అధికారికంగా ప్రారంభించింది. ఈ విస్తరణ ద్వారా వచ్చే రెండేళ్లలో దాదాపు 3 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

Hyderabad: UBS Global Capability Center set up
Hyderabad: UBS Global Capability Center set up

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆర్థిక సంస్థలకు హైదరాబాద్‌ నగరం ప్రాధాన్య గమ్యస్థానంగా మారిందని అన్నారు. యూబీఎస్‌ ఇక్కడ కార్యకలాపాలను మరింత విస్తరించడం.. గ్లోబల్‌ టాలెంట్, ఇన్నోవేషన్‌ హబ్‌గా హైదరాబాద్ నగరంపై ఉన్న విశ్వసనీయతను ప్రతిబింబిస్తోందని తెలిపారు. జీసీసీల కోసం తెలంగాణ బలమైన ఎకో సిస్టమ్‌ను నిర్మిస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వ విధానాలు, స్థిరత్వంపై అంతర్జాతీయ పరిశ్రమలకు ఉన్న నమ్మకానికి ఈ సెంటర్ విస్తరణ నిదర్శనమని వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

UBS గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

UBS గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఈ-కామర్స్ సంస్థ ఎంట్రీ?

ఫుడ్ డెలివరీ రంగంలోకి ఈ-కామర్స్ సంస్థ ఎంట్రీ?

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల

సింగరేణి చైర్మన్, ఎండీగా బాధ్యతలు స్వీకరించిన బుద్ధ ప్రకాష్

సింగరేణి చైర్మన్, ఎండీగా బాధ్యతలు స్వీకరించిన బుద్ధ ప్రకాష్

పదేళ్లుగా ఈ రోజు కోసం బంగ్లా ప్రజల నిరీక్షణ..బీఎన్​పీ చీఫ్ రహమాన్ బంగ్లా

పదేళ్లుగా ఈ రోజు కోసం బంగ్లా ప్రజల నిరీక్షణ..బీఎన్​పీ చీఫ్ రహమాన్ బంగ్లా

బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింస.. 18 మంది మృతి?

బంగ్లాదేశ్ ఎన్నికల్లో హింస.. 18 మంది మృతి?

భారత్-రష్యా స్నేహాన్ని ఎవరూ దూరం చేయలేరు..సెర్గీ లావ్రోవ్

భారత్-రష్యా స్నేహాన్ని ఎవరూ దూరం చేయలేరు..సెర్గీ లావ్రోవ్

మండలిలో వాడీవేడి చర్చ.. వైసీపీ సభ్యుల వాకౌట్

మండలిలో వాడీవేడి చర్చ.. వైసీపీ సభ్యుల వాకౌట్

శబరిమల బంగారం చోరీ కేసులో కీలక మలుపు..ఆలయ సిబ్బంది అకౌంట్లపై దర్తాప్తు

శబరిమల బంగారం చోరీ కేసులో కీలక మలుపు..ఆలయ సిబ్బంది అకౌంట్లపై దర్తాప్తు

మహారాష్ట్రలో భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు

మహారాష్ట్రలో భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు

తగ్గిన టమాటా ధరలు.. ఆందోళనలో రైతులు

తగ్గిన టమాటా ధరలు.. ఆందోళనలో రైతులు

అంబటి రాంబాబుపై మరో పీటీ వారంట్‌

అంబటి రాంబాబుపై మరో పీటీ వారంట్‌

📢 For Advertisement Booking: 98481 12870