हिन्दी | Epaper

Hyderabad : పరీక్షలో ఫెయిల్ కావడంతో విద్యార్థినికి ఆత్మహత్య

Digital
Hyderabad : పరీక్షలో ఫెయిల్ కావడంతో విద్యార్థినికి ఆత్మహత్య

Hyderabad : (ఎల్.బి.నగర్) : ఇంటర్ పరీక్షలో ఫెయిల్ కావడంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాగోల్ పోలీసుల ప్రకారం, 17 ఏళ్ల అరుంధతి సుక్కు ఇంటర్మీడియట్ బైపిసి మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ మంగళవారం వెలువడిన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో బోటనీ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో అరుంధతి తీవ్ర మనస్తాపానికి గురైంది.ఈ దుఃఖకర సంఘటన మంగళవారం మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో జరిగింది. అరుంధతి తన ఇంట్లోని రాడుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం గమనించిన ఆమె కుటుంబ సభ్యులు వెంటనే నాగోల్ సుప్రజ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. కానీ, ఆసుపత్రిలో వైద్యులు తన తుదిశ్వాస విడిచినట్లు ప్రకటించారు.అరుంధతి సోదరుడు సుక్కు గౌతం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాగోల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read More : Terror Attack : ఈరోజు కశ్మీర్ బంద్.. అన్ని పార్టీల మద్దతు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కవితకు సీబీఐ షాక్, కోర్టు తీర్పుపై హైకోర్టులో సవాలు

కవితకు సీబీఐ షాక్, కోర్టు తీర్పుపై హైకోర్టులో సవాలు

ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్

ఇస్రో యువికా 2026, 9వ తరగతి విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్

ఆహాలో హాట్ స్పాట్ 2 మచ్ స్ట్రీమింగ్, సీక్వెల్ సందడి మొదలు

ఆహాలో హాట్ స్పాట్ 2 మచ్ స్ట్రీమింగ్, సీక్వెల్ సందడి మొదలు

కేరళ స్టోరీ 2 రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్, స్టే రద్దు

కేరళ స్టోరీ 2 రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్, స్టే రద్దు

చికెన్ కోసం తమ్ముడినే చంపిన అన్న..

చికెన్ కోసం తమ్ముడినే చంపిన అన్న..

అప్పుడే పుట్టిన ఈ శిశువు బరువు ఎంతో తెలుసా..?

అప్పుడే పుట్టిన ఈ శిశువు బరువు ఎంతో తెలుసా..?

విద్యార్థులకు అలర్ట్.. 45 మార్కులు వస్తేనే పాస్!

విద్యార్థులకు అలర్ట్.. 45 మార్కులు వస్తేనే పాస్!

పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు!

పెరగనున్న గ్యాస్ సిలిండర్ల ధరలు!

లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు క్లీన్ చిట్

లిక్కర్ స్కామ్ కేసు.. కవితకు క్లీన్ చిట్

ఆహార కల్తీలో మన భాగ్యనగరమే నంబర్ వన్

ఆహార కల్తీలో మన భాగ్యనగరమే నంబర్ వన్

అర్ష్‌దీప్ రికార్డు సృష్టి, బుమ్రాను దాటి చరిత్రలో నిలిచాడు

అర్ష్‌దీప్ రికార్డు సృష్టి, బుమ్రాను దాటి చరిత్రలో నిలిచాడు

జింబాబ్వేపై భారత్ భారీ విజయం, సెమీస్ ఆశలు మళ్లీ జ్వలించాయి

జింబాబ్వేపై భారత్ భారీ విజయం, సెమీస్ ఆశలు మళ్లీ జ్వలించాయి

📢 For Advertisement Booking: 98481 12870