Hyderabad Land Prices: హైదరాబాద్ కోకాపేట ప్రాంతంలో భూముల ధరలు మరోసారి కొత్త రికార్డులు సృష్టించాయి. నియోపొలిస్‌లోని 17 మరియు 18వ ప్లాట్లకు హుడా (HMDA) నిర్వహించిన ఈ-వేలంలో భారీ మొత్తాలు నమోదయ్యాయి. 18వ ప్లాట్‌కు ప్రతి ఎకరం ధర రూ.137 కోట్లు చేరుకోగా, 17వ ప్లాట్ ఎకరం రూ.136.25 కోట్లకు అమ్ముడైంది.
Read Also: TG Government: ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు కొత్త భవనాలు

మొత్తం 9.9 ఎకరాల భూమికి HMDA దాదాపు రూ.1,355 కోట్లు ఆదాయం పొందింది. ఇక డిసెంబర్ 9న నిర్వహించనున్న 19వ ప్లాట్ ఈ-వేలంలో ఎకరం ధర రూ.150 కోట్లు దాటే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: