हिन्दी | Epaper
రూ. 20 వేల వరకు జరిమానా ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు నేటి బంగారం ధరలు హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? పెరగనున్న హోండా కార్ల ధరలు టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు టెన్త్ అర్హతతో 25,487 పోస్టులు.. రూ. 20 వేల వరకు జరిమానా ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు నేటి బంగారం ధరలు హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? పెరగనున్న హోండా కార్ల ధరలు టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు టెన్త్ అర్హతతో 25,487 పోస్టులు.. రూ. 20 వేల వరకు జరిమానా ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు నేటి బంగారం ధరలు హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? పెరగనున్న హోండా కార్ల ధరలు టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు టెన్త్ అర్హతతో 25,487 పోస్టులు.. రూ. 20 వేల వరకు జరిమానా ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు నేటి బంగారం ధరలు హైదరాబాద్‌లో న్యూఇయర్ రూల్స్ ఇవే! ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఎక్స్‌ప్రెస్‌వే పై ఘోర రోడ్డు ప్రమాదం.. 50 వాహనాలు ఢీ స్కూలు వేడుకలపై దుండగుల వీరంగం.. పలువురికి గాయాలు భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? పెరగనున్న హోండా కార్ల ధరలు టీ20ల్లో హర్మన్, షెఫాలీ రికార్డులు టెన్త్ అర్హతతో 25,487 పోస్టులు..

Rain Alrert: హైదరాబాద్‌లో భారీవర్షంతో ట్రాఫిక్ ఇబ్బందులు..రాత్రి వరకు వర్షం

Vanipushpa
Rain Alrert: హైదరాబాద్‌లో భారీవర్షంతో ట్రాఫిక్ ఇబ్బందులు..రాత్రి వరకు వర్షం

హైదరాబాద్​(Hyderabad)లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఒక్కసారిగా కమ్ముకున్న మేఘాలతో అల్వాల్, బోయిన్​ పల్లి మీదుగా వర్షం మొదలైంది. అలా సికింద్రాబాద్(Secunderabad) అమీర్ పేట, పంజాగుట్ట, మాదాపూర్, మణికొండ ప్రాంతాలకు విస్తరించింది. ఇటు రాజేంద్రనగర్, అత్తాపూర్, గండిపేట్, నాచారంతో పాటు కోఠి, బేగం బజార్, నారాయణ గూడ, హిమాయత్ నగర్​లో భారీ వర్షం పడుతోంది. పాతబస్తీలోని బార్కస్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, ఫలక్​నుమా, టోలిచౌకి, కార్వాన్​ను భారీవర్షం ముంచెత్తింది.

Rain Alrert: హైదరాబాద్‌లో భారీవర్షంతో ట్రాఫిక్ ఇబ్బందులు..రాత్రి వరకు వర్షం
Rain Alrert: హైదరాబాద్‌లో భారీవర్షంతో ట్రాఫిక్ ఇబ్బందులు..రాత్రి వరకు వర్షం

అలెర్ట్ : వర్షం రాత్రి వరకు కురుస్తుందని హైదరాబాద్​ వాతావరణ శాఖ హెచ్చరించింది. పరిస్థితి తీవ్రంగా ఉన్నందున భాగ్యనగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైనతే తప్పా భయటకు రావొద్దని తెలిపింది. ఇప్పటివరకు మారేడ్​పల్లిలో అత్యధికంగా 76 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ముషీరాబాద్, మల్కాజ్​గిరీ, ఉప్పల్ ప్రాంతాల్లో 60 నుంచి 73 మిల్లీమీటర్ల వాన పడింది. భారీవర్షంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు స్కూల్స్ నుంచి ఇంటికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870