హైదరాబాద్‌లో జరుగుతున్న జీటో కనెక్ట్ కార్యక్రమం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారు ఈ రోజు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాoచందర్ రావు గారు ఆయనకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు.రాజ్‌నాథ్ సింగ్ గారు హైటెక్స్‌లో జరిగే జీటో కనెక్ట్ ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.






Photos By S. Sridhar