nirmala

బడ్జెట్ లో ఏ రంగానికి ఎంతెంత!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్డీయే కూటమి సభ్యుల హర్షధ్వనాల మధ్య పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.50,65,345 కోట్లతో రికార్డు స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈసారి రక్షణ రంగానికి రూ.4.91 లక్షల కోట్లతో అత్యధిక కేటాయింపులు చేశారు. మారుతున్న ప్రపంచ సమీకరణాలు, సరిహద్దు దేశాలతో వ్యూహాత్మక వైఖరి అవలంబించడం, సరికొత్త ఆయుధాల అభివృద్ధి, సైన్యాన్ని పటిష్టం చేయడం వంటి కారణాల రీత్యా రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు.
కేటాయింపుల వివరాలు ఇవిగో…
– రక్షణ రంగం- రూ.4,91,732 కోట్లు
– గ్రామీణాభివృద్ధి- రూ.2,66,817 కోట్లు
– హోంశాఖ- రూ.2,33,211 కోట్లు
– వ్యవసాయం, అనుబంధ రంగాలు- రూ.1,71,437 కోట్లు
– విద్యా రంగం- రూ.1,28,650 కోట్లు
– ఆరోగ్య రంగం- రూ.98,311 కోట్లు
– పట్టణాభివృద్ధి- రూ.96,777 కోట్లు
– ఐటీ, టెలికాం రంగం- రూ.95,298 కోట్లు
– ఇంధన రంగం- రూ.81,174 కోట్లు
– పారిశ్రామిక, వాణిజ్య రంగాలు- రూ.65,553 కోట్లు
– సామాజిక సంక్షేమ రంగం- రూ.60,052 కోట్లు
– శాస్త్ర సాంకేతిక రంగం- రూ.55,679 కోట్లు

Related Posts
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
MLC election campaign

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్నాయి. సాధారణ ఎన్నికలకన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం పూర్తిగా Read more

కొత్త కఠిన చట్టాలు నేరాలను ఆపలేవు: డీవై చంద్రచూడ్
కొత్త కఠిన చట్టాలు నేరాలను ఆపలేవు: డీవై చంద్రచూడ్

మహారాష్ట్రలోని పూణే నగరంలో ఇటీవల ఓ 26 ఏళ్ల యువతిపై పోలీస్ స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే బస్సులో అత్యాచారం జరగడం.. మహారాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు Read more

భర్త కిడ్నీ అమ్మి, ఆ డబ్బుతో పారిపోయిన భార్య
sad man

ఓ మహిళ తన భర్త కిడ్నీ అమ్మాలని ఒత్తిడి చేసి, ఆ డబ్బుతో ప్రియుడితో కలిసి పారిపోయింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో చోటుచేసుకుంది. సంక్రైల్‌కు Read more

కునో నేషనల్ పార్కులోకి మరో 5 చిరుతలు
Kuno National Park

మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్‌లో చిరుతల సంఖ్య పెరుగుతోంది. తాజాగా నమీబియా నుంచి తీసుకొచ్చిన "జ్వాల" అనే చిరుతను, దాని నాలుగు కూనల్ని అధికారులు పార్క్‌లోకి ప్రవేశపెట్టారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *