हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Latest Telugu news : Himanta Biswa Sarma- ముగ్గురు విదేశీయుల‌కే పౌర‌స‌త్వం క‌ల్పించాం: అస్సాం సీఎం

Sudha
Latest Telugu news : Himanta Biswa Sarma- ముగ్గురు విదేశీయుల‌కే పౌర‌స‌త్వం క‌ల్పించాం: అస్సాం సీఎం

అస్సాంలో కేవ‌లం ముగ్గురు విదేశీయుల‌కు మాత్ర‌మే పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ‌ చ‌ట్టం 2019 కింద భార‌తీయ పౌర‌స‌త్వాన్ని క‌ల్పించిన‌ట్లు సీఎం హిమంత బిశ్వ శ‌ర్మ (Himanta Biswa Sarma) తెలిపారు. మొత్తం 12 మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా, దాంట్లో ముగ్గురికే పౌర‌స‌త్వం ఇచ్చిన‌ట్లు చెప్పారు. సీఏఏ ద్వారా ల‌క్ష‌ల సంఖ్య‌లో విదేశీయులు పౌర‌స‌త్వం పొందే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్న నేప‌థ్యంలో అస్సాం సీఎం (Himanta Biswa Sarma)ఈ వ్యాఖ్య‌లు చేశారు.పౌర‌స‌త్వం (citizenship) కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న మ‌రో 9 మంది అంశం ప‌ర్య‌శీలిన‌లో ఉన్న‌ట్లు సీఎం వెల్ల‌డించారు. సుమారు 20 నుంచి 25 ల‌క్ష‌ల మందికి అస్సాంలో పౌర‌స‌త్వం ఇస్తార‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయ‌ని, కానీ ఇప్ప‌టికి 12 ద‌ర‌ఖాస్తులే అందాయ‌ని, దీన్ని బ‌ట్టి మీరే అర్థం చేసుకోవాల‌ని సీఎం (Himanta Biswa Sarma)అన్నారు. కొత్త సీఏఏ చ‌ట్టం కింద పౌర‌స‌త్వం పొందిన తొలి వ్య‌క్తిని డుల‌న్ దాస్‌గా గుర్తించారు. అత‌ని వ‌య‌సు 50 ఏళ్లు. ఆగ‌స్టు 2024లో ఆయ‌న‌కు భార‌తీయ పౌర‌స‌త్వం వ‌చ్చింది.

CM Himanta Biswa Sarma-  ముగ్గురు విదేశీయుల‌కే పౌర‌స‌త్వం క‌ల్పించాం: అస్సాం సీఎం
CM Himanta Biswa Sarma- ముగ్గురు విదేశీయుల‌కే పౌర‌స‌త్వం క‌ల్పించాం: అస్సాం సీఎం

బంగ్లా, పాక్‌, ఆఫ్ఘ‌న్ దేశాల్లో మ‌త‌ప‌ర‌మైన వేధింపుల‌కు గురై భార‌త్‌లో ఆశ్ర‌యం కోసం వ‌చ్చిన హిందువులు, సిక్కులు, జైనులు, క్రైస్త‌వులు, బౌద్దుల‌కు పౌర‌స‌త్వం క‌ల్పించేందుకు స‌ర్కారు సీఏఏ చ‌ట్టాన్ని త‌యారు చేసింది. అయితే 2014, డిసెంబ‌ర్ 31వ తేదీ లోపు ఇండియాలోకి ప్ర‌వేశించి, అయిదేళ్లు పూర్తి చేసుకున్న వారికి పౌర‌స‌త్వం ఇవ్వ‌నున్నారు.

హిమంత బిశ్వ శర్మ నేపథ్యం?

ఆయన విశ్వవిద్యాలయం నుండి 1990లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ మరియు 1992లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు. ఆ తర్వాత, శర్మ గౌహతిలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందారు మరియు 1995లో న్యాయవాది అయ్యారు. ఆయన 1996 నుండి 2001 వరకు గౌహతి హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు.

అస్సాం ఏకైక మహిళా సీఎం ఎవరు?

ఆమె అస్సాం రాష్ట్ర చరిత్రలో ఏకైక మహిళా మరియు ముస్లిం ముఖ్యమంత్రి. ఆమె 1980 డిసెంబర్ 6 నుండి 1981 జూన్ 30 వరకు అస్సాం ముఖ్యమంత్రిగా ఉన్నారు. భారత చరిత్రలో కూడా, సయ్యదా అన్వారా తైమూర్ ఏ రాష్ట్రానికైనా మొదటి ముస్లిం మహిళా ముఖ్యమంత్రి.

అస్సాంలో ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరు?

తరుణ్ గొగోయ్ (1 ఏప్రిల్ 1936 – 23 నవంబర్ 2020) ఒక భారతీయ రాజకీయ నాయకుడు మరియు న్యాయవాది, అతను 2001 నుండి 2016 వరకు అస్సాం 13వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయన అస్సాం ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం పనిచేశాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/punjab-floods-heavy-rain-school-closure-september-7-breaking-news/national/540726/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష బిల్లుతో బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి గ్రీన్ సిగ్నల్.

సబ్‌కా బీమా సబ్‌కీ రక్ష బిల్లుతో బీమా రంగంలో 100% ఎఫ్‌డీఐకి గ్రీన్ సిగ్నల్.

వినియోగదారులను ఆకర్షించేందుకు Vi సరికొత్త బీమా ప్లాన్లు

వినియోగదారులను ఆకర్షించేందుకు Vi సరికొత్త బీమా ప్లాన్లు

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

జస్టిస్ యశ్వంత్ వర్మ పిటిషన్ ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం

వివాహ వేడుకలో అదనపు కట్నం డిమాండ్.. పెళ్లి వద్దని చెప్పిన వధువు

వివాహ వేడుకలో అదనపు కట్నం డిమాండ్.. పెళ్లి వద్దని చెప్పిన వధువు

హైదరాబాద్ నుంచి బడ్జెట్‌లో కర్ణాటక టూర్ ప్యాకేజీ

హైదరాబాద్ నుంచి బడ్జెట్‌లో కర్ణాటక టూర్ ప్యాకేజీ

బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా?

బెంగాల్ క్రీడా మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా?

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

మాదేశంలో పెట్టుబడులు పెట్టి, రాబడిని పొందండి.. మోదీ

ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

ఢిల్లీ వాయు నాణ్యతపై ఆందోళన.. ఎంపీ పార్లమెంట్‌కి ఈవీ బైక్‌లో

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

జోర్డాన్ యువరాజుతో ప్రధాని మోదీ సందడి

మహిళ హిజాబ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్

మహిళ హిజాబ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్

ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి

ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ ఉపసంహరణ.. వచ్చే మార్చిలో అమల్లోకి

జీసీసీలతో భారీగా ఉపాధి అవకాశాలు

జీసీసీలతో భారీగా ఉపాధి అవకాశాలు

📢 For Advertisement Booking: 98481 12870