శ్రీశైల దేవస్థానంలో ఏడాది జనవరి 16న ఇచ్చిన పదోన్నతుల్లో అనర్హులకు లబ్దిపొందారు. ఈ పదోన్నతులను సవాల్ చేస్తూ పలువురు అర్చకులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మ శాఖ కమిషనర్
ఇచ్చినటువంటి ఉత్తర్వులను నిలిపివేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖను ఆదేశించింది. అర్చుడిగా ఉన్న ఎం రవి కుమార్ స్వామికి అర్హత లేకున్నా కూడాముఖ్య అర్చకుడిగా పదోన్నతులు కల్పించాలని విచారంలో గుర్తించిన హైకోర్టు వెంటనే ఆయన ఉత్తరం నిలిపివేయాలని తీర్పు వెలువరించింది.
