हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Hibiscus Tea Benifits : మందార పువ్వుల టీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

Sudha
Hibiscus Tea Benifits : మందార పువ్వుల టీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

మందార పువ్వులు అంటే చాలామందికి దైవారాధనలో ఉపయోగించే పవిత్ర పుష్పంగా మాత్రమే తెలుసు. కానీ ఆయుర్వేదం ప్రకారం ఈ పువ్వుల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు (Health Secrets)దాగి ఉన్నాయి. ముఖ్యంగా మందార టీ (Hibiscus Tea) తాగితే ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పువ్వుల్లో ఉండే పోష‌కాలు మ‌న‌కు క‌లిగే ప‌లు వ్యాధుల‌ను న‌యం చేస్తాయ‌ని అంటున్నారు. మందార పువ్వు (Hibiscus Tea)ల్లో అనేక స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి రోగాల‌ను త‌గ్గిస్తాయి. మందార పువ్వుల (Hibiscus Tea)టీ పొడి మ‌న‌కు మార్కెట్‌లో ల‌భిస్తుంది. దీంతో టీ త‌యారు చేసుకుని తాగితే అనేక లాభాలు ఉంటాయి. ఈ పువ్వుల టీలో ఆంథో స‌య‌నిన్స్‌, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. ఇవి ర‌క్త నాళాల‌ను వెడ‌ల్పుగా చేస్తాయి. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. బీపీ త‌గ్గుతుంది. ఫ‌లితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించ‌వ‌చ్చు.

 Hibiscus Tea : మందార పువ్వుల టీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు
Hibiscus Tea : మందార పువ్వుల టీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రీ ర్యాడిక‌ల్స్ నిర్మూలించ‌బ‌డ‌తాయి

మందార పువ్వుల టీని రోజూ సేవిస్తుంటే బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. దీంతోపాటు గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పువ్వుల్లో ఉండే ఫ్లేవ‌నాయిడ్స్‌, ఆంథో స‌య‌నిన్స్‌, విట‌మిన్ సి శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్ల మాదిరిగా ప‌నిచేస్తాయి. అందువ‌ల్ల ఈ పువ్వుల‌తో త‌యారు చేసిన టీ ని సేవిస్తుంటే శ‌రీరంలో ఉత్ప‌త్తి అయ్యే ఫ్రీ ర్యాడిక‌ల్స్ నిర్మూలించ‌బ‌డ‌తాయి. దీని వల్ల ఆక్సీక‌ర‌ణ ఒత్తిడి త‌గ్గుతుంది. క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టం నివారించ‌బ‌డుతుంది. శ‌రీరంలోని వాపులు త‌గ్గుతాయి. తీవ్ర‌మైన‌, ప్రాణాంత‌క‌మైన వ్యాధులు రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. ఈ పువ్వుల్లో ఉండే స‌మ్మేళ‌నాలు మ‌న శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తాయి. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. దీని వ‌ల్ల గుండె పోటు రాకుండా చూసుకోవ‌చ్చు. గుండె ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.

అధిక బ‌రువును త‌గ్గించేందుకు

మందార పువ్వులు లివ‌ర్ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం ఈ పువ్వుల టీని సేవిస్తుంటే లివ‌ర్‌లో ఉండే కొవ్వు క‌రుగుతుంది. లివ‌ర్‌లోని టాక్సిన్లు బ‌య‌టకు వెళ్లిపోతాయి. ఫ్యాటీ లివ‌ర్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు జ‌రుగుతుంది. ఆ వ్యాధి నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు. లివ‌ర్ డ్యామేజ్ అవ‌కుండా ఉంటుంది. అధిక బ‌రువును త‌గ్గించేందుకు కూడా ఈ టీ ఎంతో మేలు చేస్తుంది. బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు మందార పువ్వుల టీని రోజూ తాగుతుండాలి. దీని వ‌ల్ల శ‌రీరంలో కొవ్వు చేర‌కుండా ఉంటుంది. ఫ‌లితంగా బ‌రువు త‌గ్గుతారు. ఈ టీలో డైయురెటిక్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరంలో అధికంగా ఉండే నీరు బ‌య‌ట‌కు పోతుంది. దీంతో బ‌రువు త‌గ్గుతారు. అలాగే షుగ‌ర్ లెవ‌ల్స్ సైతం నియంత్ర‌ణ‌లో ఉంటాయి. డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ టీని రోజూ తాగుతుంటే షుగ‌ర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవ‌చ్చు. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది.

 Hibiscus Tea : మందార పువ్వుల టీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు
Hibiscus Tea : మందార పువ్వుల టీతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

చ‌ర్మ కాంతి

మందార పువ్వుల టీలో విట‌మిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టంగా మారుస్తుంది. తెల్ల ర‌క్త క‌ణాలు ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. దీంతో శ‌రీరం ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది. రోగాలు త‌గ్గుతాయి. ముఖ్యంగా సీజ‌న‌ల్ వ్యాధులు అయిన ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలాగే జ్వ‌రం నుంచి కూడా త్వ‌ర‌గా కోలుకుంటారు. మందార పువ్వుల్లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇంకా విట‌మిన్ సి శ‌రీరంలోని ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలించి చ‌ర్మ క‌ణాల‌ను ర‌క్షిస్తాయి. చ‌ర్మం సాగే గుణాన్ని పొందుతుంది. దీంతో చ‌ర్మ కాంతి పెరిగి స‌హ‌జ‌సిద్ధమైన నిగారింపు వ‌స్తుంది. య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. ఈ పువ్వుల్లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు చ‌ర్మంపై ఉండే వాపుల‌ను త‌గ్గిస్తాయి. చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇలా మందార పువ్వుల టీని రోజూ తాగ‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

మందార దేనికి ప్రసిద్ధి చెందింది?

అనేక జాతులను వాటి ఆకర్షణీయమైన పువ్వుల కోసం పెంచుతారు లేదా ల్యాండ్‌స్కేప్ పొదలుగా ఉపయోగిస్తారు మరియు సీతాకోకచిలుకలు, తేనెటీగలు మరియు హమ్మింగ్‌బర్డ్‌లను ఆకర్షించడానికి ఉపయోగిస్తారు. మందార చాలా హార్డీ, బహుముఖ మొక్క మరియు ఉష్ణమండల పరిస్థితులలో ఇది ఏదైనా తోట యొక్క అందాన్ని పెంచుతుంది.

మందార టీ తాగడానికి ఉత్తమ సమయం ఏది?

మందార టీ అనేది రుచికరమైన, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే మూలికా పానీయం, ఇది రక్తపోటును నియంత్రించడంలో, జీర్ణక్రియకు మద్దతు ఇవ్వడంలో మరియు బరువు నిర్వహణలో సహాయపడవచ్చు. దీన్ని తాగడానికి ఉత్తమ సమయం భోజనాల మధ్య లేదా భారీ భోజనం తర్వాత.

మందార టీ వేడిగా లేదా చల్లగా మంచిదా?

మందార టీని వేడిగా లేదా చల్లగా ఆస్వాదించవచ్చు. ఒక కప్పు వేడి మందార టీని తాగడానికి, వెచ్చని, పండ్ల రుచికి మా త్వరిత మార్గదర్శిని అనుసరించండి: దశ 1: నీటిని సిద్ధం చేయండి – మీ నీటిని మరిగే వరకు లేదా 212 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు వేడి చేయండి. గుర్తుంచుకోండి, ఫిల్టర్ చేసిన నీరు ఉత్తమం.

Read hindi news: vaartha.com

Read Also: Red Amaranth: మెరుగైన ఆరోగ్యం కోసం ఎర్ర తోటకూర తీసుకోండి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆయుర్వేద పిజి డాక్టర్లు ఇక సర్జరీలు చేసేందుకు వెసులుబాటు

ఆయుర్వేద పిజి డాక్టర్లు ఇక సర్జరీలు చేసేందుకు వెసులుబాటు

పిల్లల ఉగ్గులో పప్పులు ఎక్కువైతే ఏమవుతుందంటే?

పిల్లల ఉగ్గులో పప్పులు ఎక్కువైతే ఏమవుతుందంటే?

రోజుకు ఒక్క పెగ్‌ సరిపోతుందనుకున్నారా? హెచ్చరిక

రోజుకు ఒక్క పెగ్‌ సరిపోతుందనుకున్నారా? హెచ్చరిక

నడకతో బరువు తగ్గడం చాలా సులభం

నడకతో బరువు తగ్గడం చాలా సులభం

ఆరోగ్యానికి అమూల్యమైన సూపర్ ఫుడ్

ఆరోగ్యానికి అమూల్యమైన సూపర్ ఫుడ్

ఎండుద్రాక్ష, ఖ‌ర్జూరాలు నిజంగా ఐర‌న్ స్థాయిల‌ను పెంచుతాయా!

ఎండుద్రాక్ష, ఖ‌ర్జూరాలు నిజంగా ఐర‌న్ స్థాయిల‌ను పెంచుతాయా!

ఉద‌యం నిద్ర‌లేవగానే నీళ్లు తాగితే ఎన్నో లాభాలు..

ఉద‌యం నిద్ర‌లేవగానే నీళ్లు తాగితే ఎన్నో లాభాలు..

లెవోనోర్‌జెస్ట్రల్ టాబ్లెట్లు ఎలా పనిచేస్తాయి?

లెవోనోర్‌జెస్ట్రల్ టాబ్లెట్లు ఎలా పనిచేస్తాయి?

పంటి ఆరోగ్యం కోసం ఇవి తినండి!

పంటి ఆరోగ్యం కోసం ఇవి తినండి!

చర్మవాధులతో ఇబ్బంది పడుతున్న వైసిపి నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి

చర్మవాధులతో ఇబ్బంది పడుతున్న వైసిపి నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి

యువత అలవాట్లే క్యాన్సర్ ముప్పు కు కారణమా? నిపుణుల హెచ్చరిక

యువత అలవాట్లే క్యాన్సర్ ముప్పు కు కారణమా? నిపుణుల హెచ్చరిక

రోడ్డుపైనే సర్జరీ! ఆసుపత్రికి చేరకముందే ప్రాణం కాపాడిన వైద్యులు

రోడ్డుపైనే సర్జరీ! ఆసుపత్రికి చేరకముందే ప్రాణం కాపాడిన వైద్యులు

📢 For Advertisement Booking: 98481 12870