हिन्दी | Epaper
ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 నేటి బంగారం ధరలు పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 నేటి బంగారం ధరలు పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 నేటి బంగారం ధరలు పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేడు శ్రీలంకతో, భారత మహిళల జట్టు 5వ T20 నేటి బంగారం ధరలు పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం నెతన్యాహుతో భేటీ తర్వాత, ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా లోయలో పడిన బస్సు, 7 మంది మృతి

ThyroidCare: థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకున్నాక ఎప్పుడు ఫుడ్ తీసుకోవాలంటే?

Pooja
ThyroidCare: థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకున్నాక ఎప్పుడు ఫుడ్ తీసుకోవాలంటే?

థైరాయిడ్స(ThyroidCare) మస్య ఉన్నవారు మందులు తీసుకునే విధానంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సరైన సమయంలో, సరైన పద్ధతిలో మందులు తీసుకున్నప్పుడే అవి శరీరానికి పూర్తిగా పని చేస్తాయి.

ThyroidCare
ThyroidCare

థైరాయిడ్ టాబ్లెట్లు తీసుకునే సరైన విధానం

  • థైరాయిడ్ మందులను ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో తీసుకోవాలి.
  • మందు తీసుకున్న తర్వాత కనీసం 45–60 నిమిషాల పాటు ఆహారం తీసుకోకుండా ఉండాలి.
  • ఈ గ్యాప్ వల్ల మందు శరీరంలో మెరుగ్గా శోషించబడుతుంది.

ఏవేవి దూరంగా ఉంచాలి?

  • థైరాయిడ్(ThyroidCare) మందు వేసుకున్న తర్వాత గంట పాటు యాంటాసిడ్లు, ఇతర మందులు తీసుకోకూడదు.
  • ఆ సమయంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారం, కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం మానుకోవాలి.
  • ఇవి మందు శోషణను తగ్గించే అవకాశం ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870