हिन्दी | Epaper
మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

ఆరోగ్యకరమైన జీవనశైలికి స్వచ్ఛమైన నీరు ఎంతో అవసరం

pragathi doma
ఆరోగ్యకరమైన జీవనశైలికి స్వచ్ఛమైన నీరు ఎంతో అవసరం

నీటిని శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి చాలా అవసరం . మానవ శరీరానికి అవసరమైన మినరల్స్
నీటిలో ఉండాలి. కానీ కాలుష్యం, రసాయనాల వల్ల నీరు అనారోగ్యకరమైన పదార్థాలను కలిగి ఉండవచ్చు. ఈ నీటిని తాగడం వల్ల ప్రజలు రోగాల బారిన పడవచ్చు. వీటిని నియంత్రించేందుకు మరియు నీటి ప్యూరిటీ ని చెక్ చేయడానికి “నీటి స్వచ్ఛత తనిఖీ యంత్రం” అనేది చాలా అవసరం.

ఈ యంత్రాలు నీటి నాణ్యతను పరిశీలించడానికి వివిధ సాంకేతికతలను ఉపయోగిస్తాయి. వాటిలో కొన్ని ప్రధానమైనవి pH స్థాయిని, టర్బిడిటీ, కలుషిత ద్రవ్యాలు, మరియు బ్యాక్టీరియా లెక్కింపు వంటి అంశాలను కొలుస్తాయి. ఈ వివరాల ఆధారంగా, నీటిలో కలుషితాలు ఉన్నాయా లేదా అనేది తేల్చబడుతుంది.

ఈ పరికరం కేవలం పరిశ్రమలు, పెద్ద సంస్థలకే కాకుండా, ఇంట్లో కూడా వినియోగించవచ్చు. ఇది ఇంట్లో ఉపయోగించడం ద్వారా, మనం రోజు వారి వినియోగంలో నీటి నాణ్యతను నిర్థారించవచ్చు. ఇలాంటి యంత్రాలు మార్కెట్ లో తక్కువ ధరలకు అందుబాటులో ఉంటాయి. మరియు అవి ఉపయోగించడం సులభం కావడం వల్ల ప్రజలు స్వయంగా కూడా తమ నీటిని పరీక్షించుకోవచ్చు.

ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడంలో, ఆరోగ్యకరమైన జీవనశైలిని ఏర్పరచడంలో సహాయపడుతుంది. ఈ పరికరంతో, పరిశుభ్ర నీటి వినియోగం, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం మరింత సులభం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870