నిపుణుల ప్రకారం, పురుషులతో పోలిస్తే మహిళలు చలిని తట్టుకునే సామర్థ్యం తక్కువగా ఉండటానికి శరీర నిర్మాణం మరియు హార్మోన్ల నిర్మాణం ముఖ్య కారణాలు.

- కండర ద్రవ్యరాశి తక్కువగా ఉండటం: మహిళల్లో కండరాలు(Women Health) పురుషుల కంటే తక్కువగా ఉండటంతో శరీరం వేడిని ఉత్పత్తి చేసే సామర్థ్యం తగ్గుతుంది.
- హార్మోన్ ప్రభావం: ప్రోజెస్టెరాన్ వంటి హార్మోన్లు శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి, దీనివల్ల చలిని ఎక్కువగా అనుభవిస్తారు.
- థైరాయిడ్ మరియు మెటబాలిజం: మహిళల్లో(Women Health) మెటబాలిజం తక్కువగా ఉండటం, థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా కనిపించడం వల్ల శరీరం అవసరమైనంత వేడి ఉత్పత్తి చేయలేకపోవచ్చు.
- కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం: కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ, అది శరీరంలో వేడి సరిగా ఉత్పత్తి కావడంలో ఇబ్బంది కలిగిస్తుంది.
ఈ కారణాల వల్ల మహిళలు చలికాలంలో పురుషులతో పోలిస్తే ఎక్కువగా చలిని అనుభవిస్తారని నిపుణులు సూచిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: