हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Latest Telugu news : Sweet Corn – డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా?

Sudha
Latest Telugu news : Sweet Corn – డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా?

సాధార‌ణ మొక్క‌జొన్న మ‌న‌కు కేవ‌లం సీజ‌న్‌లోనే ల‌భిస్తుంది. కానీ స్వీట్ కార్న్ మ‌న‌కు ఏడాది పొడ‌వునా అన్ని సీజ‌న్ల‌లోనూ అందుబాటులో ఉంటుంది. స్వీట్ కార్న్‌(Sweet Corn)ను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. దీన్ని ఎక్కువ‌గా ఉడ‌క‌బెట్టి తింటారు. అందులో కాస్త ఉప్పు, కారం చ‌ల్లి తింటే వ‌చ్చే మ‌జాయే వేరుగా ఉంటుంది. కొంద‌రు స్వీట్ కార్న్ గింజ‌ల్లో కాస్త నెయ్యి క‌లిపి కూడా తింటారు. ఇది కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. అయితే స్వీట్ కార్న్‌(Sweet Corn)ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి? స్వీట్ కార్న్‌ (Sweet Corn)ను రోజూ తింటే ఎంత మొత్తంలో తినాలి? వ‌ంటి సందేహాలు చాలా మందికి వ‌స్తుంటాయి. స్వీట్ కార్న్‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. జీర్ణ వ్య‌వ‌స్థ‌ (Digestive system) ను ఆరోగ్యంగా ఉంచుతుంది. మ‌ల‌బ‌ద్ద‌కాన్ని త‌గ్గిస్తుంది.

Sweet కార్న్ - డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా?
Sweet కార్న్ – డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా?

కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది


స్వీట్ కార్న్ ప్రీ బ‌యోటిక్ ఆహారంగా కూడా ప‌నిచేస్తుంది. అంటే దీన్ని తింటే జీర్ణ వ్య‌వ‌స్థ‌లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీని వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. స్వీట్ కార్న్‌లో కెరోటినాయిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి కంటి రెటీనాను సంర‌క్షిస్తాయి. డిజిట‌ల్ తెర‌ల నుంచి వెలువ‌డే నీలి రంగు కిర‌ణాల బారి నుంచి క‌ళ్ల‌ను ర‌క్షిస్తాయి. కంటి చూపు మెరుగు ప‌డేలా చేస్తాయి. స్వీట్ కార్న్ లో అధికంగా ఉండే ఫైబ‌ర్ శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను త‌గ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. స్వీట్ కార్న్‌లోని పొటాషియం బీపీని నియంత్రిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ‌రీరంలోని వాపుల‌ను త‌గ్గిస్తాయి. దీని వ‌ల్ల గుండె కండ‌రాలు, ర‌క్త నాళాల వాపులు త‌గ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. స్వీట్ కార్న్‌లో ఫెరులిర్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గిస్తుంది. దీని వ‌ల్ల గుండె పోటు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి.

షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌


స్వీట్ కార్న్ అంటే స‌హ‌జంగానే చాలా మంది తియ్య‌గా ఉంటుంద‌ని, డ‌యాబెటిస్ ఉన్న‌వారు తిన‌కూడ‌ద‌ని అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదు. ఎందుకంటే డ‌యాబెటిస్ ఉన్న‌వారు సైతం స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చు. ఇందులో ఉండే ఫైబ‌ర్ వ‌ల్ల ఆహారంలోని పిండి పదార్థాలు త్వ‌ర‌గా గ్లూకోజ్ గా మార‌కుండా ఉంటాయి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. క‌నుక డ‌యాబెటిస్ ఉన్న‌వారు సైతం స్వీట్ కార్న్‌ను ఎలాంటి భ‌యం లేకుండా తిన‌వ‌చ్చు. అయితే డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్ ను మోతాదులోనే తినాల్సి ఉంటుంది. ఇక ఆరోగ్య‌వంతులు స్వీట్ కార్న్‌ను రోజుకు ఒక క‌ప్పు మోతాదులో తిన‌వ‌చ్చు. స్వీట్ కార్న్ గింజ‌ల‌ను తీసి ఉడ‌క‌బెట్టి కాస్త ఉప్ప‌, కారం చ‌ల్లి తిన‌వ‌చ్చు. మిరియాల పొడి చ‌ల్లి తింటే ఇంకా ఎంతో మేలు జ‌రుగుతుంది. మీరు తినే స‌లాడ్స్‌లో ఈ గింజ‌ల‌ను క‌లిపి కూడా తిన‌వ‌చ్చు. సూప్‌ల‌లోనూ వేసి తీసుకోవ‌చ్చు.

Sweet కార్న్ - డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా?
Sweet కార్న్ – డ‌యాబెటిస్ ఉన్న‌వారు స్వీట్ కార్న్‌ను తిన‌వ‌చ్చా?

గ‌ర్భిణీల‌కు ఎంతో మేలు


ఒక మీడియం సైజ్ స్వీట్ కార్న్ దాదాపుగా 90 గ్రాముల గింజ‌ల‌ను క‌లిగి ఉంటుంది. వీటిని పూర్తిగా తింటే 90 క్యాల‌రీల శ‌క్తి ల‌భిస్తుంది. పిండి ప‌దార్థాలు 19 గ్రాములు, ఫైబ‌ర్ 2 గ్రాములు, చ‌క్కెర‌లు 6 గ్రాములు, ప్రోటీన్లు 3 గ్రాములు, కొవ్వులు 1 గ్రాము ఉంటాయి. స్వీట్ కార్న్‌ను తింటే మ‌న‌కు విట‌మిన్ సి అధికంగా ల‌భిస్తుంది. ఒక స్వీట్ కార్న్‌ను పూర్తిగా తిన‌డం వ‌ల్ల మ‌న‌కు రోజుకు కావ‌ల్సిన విట‌మిన్ సి లో 7 మిల్లీగ్రాముల వ‌ర‌కు పొంద‌వ‌చ్చు. అలాగే పొటాషియం 243 మిల్లీగ్రాములు ల‌భిస్తుంది. మెగ్నిషియం 33 మిల్లీగ్రాములు, విట‌మిన్ బి9 కూడా ల‌భిస్తుంది. విట‌మిన్ బి9 వల్ల గ‌ర్భిణీల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది. శిశువు ఎదుగుద‌ల‌కు స‌హాయం చేస్తుంది. ఇలా స్వీట్ కార్న్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలను పొంద‌వ‌చ్చు.

భారతదేశంలో స్వీట్ కార్న్ ఎక్కడ పండిస్తారు?

తీపి మొక్కజొన్నను వివిధ రాష్ట్రాల్లో విస్తృతంగా పండిస్తారు, ప్రధాన ఉత్పత్తిదారులు  కర్ణాటక , మహారాష్ట్ర , తమిళనాడు.

స్వీట్ కార్న్ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది?

వైవిధ్యభరితమైన వ్యవసాయ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన కర్ణాటక , గత కొన్ని సంవత్సరాలుగా తీపి మొక్కజొన్న సాగు మరియు వినియోగంలో గణనీయమైన వృద్ధిని సాధించింది. సందడిగా ఉండే స్థానిక మార్కెట్ల నుండి ఖరీదైన కిరాణా దుకాణాల వరకు, తీపి మొక్కజొన్న రాష్ట్రంలోని అనేక గృహాలకు ప్రధాన ఆహార పదార్థంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పిల్లల ఉగ్గులో పప్పులు ఎక్కువైతే ఏమవుతుందంటే?

పిల్లల ఉగ్గులో పప్పులు ఎక్కువైతే ఏమవుతుందంటే?

రోజుకు ఒక్క పెగ్‌ సరిపోతుందనుకున్నారా? హెచ్చరిక

రోజుకు ఒక్క పెగ్‌ సరిపోతుందనుకున్నారా? హెచ్చరిక

నడకతో బరువు తగ్గడం చాలా సులభం

నడకతో బరువు తగ్గడం చాలా సులభం

ఆరోగ్యానికి అమూల్యమైన సూపర్ ఫుడ్

ఆరోగ్యానికి అమూల్యమైన సూపర్ ఫుడ్

ఎండుద్రాక్ష, ఖ‌ర్జూరాలు నిజంగా ఐర‌న్ స్థాయిల‌ను పెంచుతాయా!

ఎండుద్రాక్ష, ఖ‌ర్జూరాలు నిజంగా ఐర‌న్ స్థాయిల‌ను పెంచుతాయా!

ఉద‌యం నిద్ర‌లేవగానే నీళ్లు తాగితే ఎన్నో లాభాలు..

ఉద‌యం నిద్ర‌లేవగానే నీళ్లు తాగితే ఎన్నో లాభాలు..

లెవోనోర్‌జెస్ట్రల్ టాబ్లెట్లు ఎలా పనిచేస్తాయి?

లెవోనోర్‌జెస్ట్రల్ టాబ్లెట్లు ఎలా పనిచేస్తాయి?

పంటి ఆరోగ్యం కోసం ఇవి తినండి!

పంటి ఆరోగ్యం కోసం ఇవి తినండి!

చర్మవాధులతో ఇబ్బంది పడుతున్న వైసిపి నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి

చర్మవాధులతో ఇబ్బంది పడుతున్న వైసిపి నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి

యువత అలవాట్లే క్యాన్సర్ ముప్పు కు కారణమా? నిపుణుల హెచ్చరిక

యువత అలవాట్లే క్యాన్సర్ ముప్పు కు కారణమా? నిపుణుల హెచ్చరిక

రోడ్డుపైనే సర్జరీ! ఆసుపత్రికి చేరకముందే ప్రాణం కాపాడిన వైద్యులు

రోడ్డుపైనే సర్జరీ! ఆసుపత్రికి చేరకముందే ప్రాణం కాపాడిన వైద్యులు

బరువు తగ్గేందుకు కొత్త మాత్రకు ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్

బరువు తగ్గేందుకు కొత్త మాత్రకు ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్

📢 For Advertisement Booking: 98481 12870