हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Red Wine : రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదేనా..?

Sudha
Red Wine : రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదేనా..?

మ‌ద్యం సేవించ‌డం ఆరోగ్యానికి హానిక‌రం అని అంద‌రూ చెబుతుంటారు. విప‌రీతంగా మ‌ద్యం సేవిస్తే ఆరోగ్యానికి హాని క‌లుగుతుంది కానీ వారం వారం మోతాదులో సేవిస్తే ఆరోగ్య ప్ర‌యోజ‌నాలే ఉంటాయ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. అయితే రెడ్ వైన్‌ ( Red Wine) ను తాగితే ఇంకా ఎక్కువ ఫ‌లితం పొంద‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్యయ‌నాల్లో తేలింది. రెడ్ వైన్‌( Red Wine)లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే అనేక స‌మ్మేళ‌నాలు ఉంటాయి. ఇవి ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను (Health benefits)అందిస్తాయి. రెడ్ వైన్‌ను వారంలో 2 సార్లు తాగ‌వ‌చ్చ‌ని, ఒక్కోసారి 150 ఎంఎల్ వ‌ర‌కు సేవించ‌వ‌చ్చ‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఇలా తాగ‌డం వల్ల లాభాలే ఉంటాయ‌ని అంటున్నారు.

ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గిస్తాయి

రెడ్ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా రెస్వెరెట్రాల్‌, ఆంథో స‌య‌నిన్స్ అధికంగా ఉంటాయి. అలాగే కాటెకిన్స్‌, ప్రో ఆంథో స‌య‌నైడిన్స్ కూడా రెడ్ వైన్‌( Red Wine)లో ఉంటాయి. ఇవ‌న్నీ ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలిస్తాయి. ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గిస్తాయి. దీంతో క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టం నివారించ‌బ‌డుతుంది. చ‌ర్మ క‌ణాలు పున‌రుత్తేజం చెందుతాయి. చ‌ర్మం కాంతివంతంగా మారి య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోతాయి. విదేశీయులు వైన్‌ను ఎక్కువ‌గా సేవిస్తారు. అందుక‌నే వారు అంత అందంగా ఉంటారు. ఇక వైన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అయిన రెస్వెరెట్రాల్‌, పాలిఫినాల్స్ ర‌క్త నాళాల‌కు జ‌రిగే న‌ష్టాన్ని నివారిస్తాయి. దీంతోపాటు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గేట్లు చేస్తాయి. ఫ‌లితంగా ర‌క్త నాళాల్లో ఉండే క్లాట్స్ క‌రిగిపోతాయి. ర‌క్త నాళాల వాపులు సైతం త‌గ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవ‌చ్చు.

 Red Wine : రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదేనా..?
Red Wine : రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదేనా..?

షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి


సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల ప్రకారం రెడ్ వైన్‌ను సేవిస్తుంటే శరీరం ఇన్సులిన్‌ను మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ఉప‌యోగించుకుంటుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి రెడ్ వైన్ ఎంత‌గానో మేలు చేస్తుంది. రెడ్ వైన్‌లో ఉండే రెస్వెరెట్రాల్ అనే స‌మ్మేళ‌నం కార‌ణంగా ఈ వైన్ ను సేవిస్తుంటే క్యాన్స‌ర్ క‌ణాలు నాశ‌నం అవుతాయి. ప్రోస్టేట్‌, బ్రెస్ట్‌, కోల‌న్ వంటి క్యాన్స‌ర్లు రాకుండా చూసుకోవ‌చ్చు. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం త‌ర‌చూ రెడ్ వైన్ తాగే వారిలో క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు గ‌ణ‌నీయంగా త‌గ్గిన‌ట్లు తేలింది. అయితే దీనిపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతూనే ఉంది. అయిన‌ప్ప‌టికీ రెడ్ వైన్ క్యాన్స‌ర్‌కు ఔష‌ధంగానే ప‌నిచేస్తుంద‌ని ఇప్ప‌టికీ చాలా మంది సైంటిస్టులు చెబుతుంటారు.

 Red Wine : రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదేనా..?
Red Wine : రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదేనా..?

మెద‌డు యాక్టివ్‌

రెడ్ వైన్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాల కార‌ణంగా మెద‌డు క‌ణాలు ర‌క్షించ‌బ‌డ‌తాయి. మెద‌డుకు ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి. మ‌తిమ‌రుపు త‌గ్గుతుంది. మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేస్తుంది. ఉత్తేజంగా ఉంటారు. రెడ్ వైన్‌లో ఉండే పాలిఫినాల్స్ ప్రీ బ‌యోటిక్ ఆహారంగా ప‌నిచేస్తాయి. అందువ‌ల్ల రెడ్ వైన్‌ను సేవిస్తుంటే జీర్ణ వ్య‌వ‌స్థ‌లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెర‌గ‌డంతోపాటు జీర్ణ‌శ‌క్తి మెరుగు ప‌డుతుంది. గ్యాస్‌, అసిడిటీ, అజీర్తి వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అయితే రెడ్ వైన్‌ను తాగ‌డం ఆరోగ్యానికి మంచిదే అయినా వారంలో 2 డ్రింక్స్‌కు మించి తాగ‌కూడ‌ద‌ని ప‌రిశోధ‌కులు సూచిస్తున్నారు. మోతాదుకు మించి తాగితే నెగెటివ్ ప్ర‌భావం ప‌డుతుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.


రెడ్ వైన్ ఆరోగ్యానికి మంచిదా?

రెడ్ వైన్ అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంది, వీటిలో చాలా వరకు దాని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లకు కారణమని చెప్పవచ్చు. రెడ్ వైన్ వినియోగం వీటితో ముడిపడి ఉంది: చిత్తవైకల్యం తగ్గిన ప్రమాదం: రోజుకు 1-2 గ్లాసుల వైన్ తాగడం వల్ల చిత్తవైకల్యం మరియు అల్జీమర్స్ వ్యాధి వచ్చే ప్రమాదం తగ్గుతుంది 

రెడ్ వైన్ చరిత్ర?

రెడ్ వైన్ యొక్క మూలాలు గ్రీకులు మరియు రోమన్లు ​​వంటి పురాతన నాగరికతల నుండి ఉద్భవించాయి , వారు ఈ పానీయాన్ని ఒక కళారూపంగా జరుపుకున్నారు మరియు ఉన్నతీకరించారు. సంవత్సరాలుగా వైన్ తయారీ పద్ధతులు మారాయి, కానీ అంతర్లీన సూత్రం అలాగే ఉంది: ద్రాక్ష రసం కిణ్వ ప్రక్రియ ప్రక్రియ ద్వారా వైన్‌గా రూపాంతరం చెందుతుంది.

Read hindi news:hindi.vaartha.com

Read Also:Kidneys: కిడ్నీ సమస్యల ముందు తెలిపే శరీర సంకేతాలు ఇవే!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆముదం తీసుకుంటే మలబద్దకం, గ్యాస్‌ నయమవుతాయా?

ఆముదం తీసుకుంటే మలబద్దకం, గ్యాస్‌ నయమవుతాయా?

పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి..

పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి..

జంక్‌ ఫుడ్‌పై సర్వే నివేదిక: ప్రభుత్వం కీలక సూచనలు

జంక్‌ ఫుడ్‌పై సర్వే నివేదిక: ప్రభుత్వం కీలక సూచనలు

మలబద్ధకం సమస్యకు సహజ మరియు ఆరోగ్యకరమైన పరిష్కారం

మలబద్ధకం సమస్యకు సహజ మరియు ఆరోగ్యకరమైన పరిష్కారం

పచ్చి ఉల్లిపాయలు తినడం ప్రమాదకరమా?

పచ్చి ఉల్లిపాయలు తినడం ప్రమాదకరమా?

పెరుగు కథ – పాల చుక్కల నుంచి ప్రపంచ సంస్కృతి వరకు

పెరుగు కథ – పాల చుక్కల నుంచి ప్రపంచ సంస్కృతి వరకు

పచ్చి గుడ్లు? వండిన గుడ్లు? ఆరోగ్యానికి ఏది మంచిది?

పచ్చి గుడ్లు? వండిన గుడ్లు? ఆరోగ్యానికి ఏది మంచిది?

బ్రోకలీ vs కాలీఫ్లవర్‌ vs క్యాబేజీ.. ఆరోగ్యానికి ఏది మంచిది?

బ్రోకలీ vs కాలీఫ్లవర్‌ vs క్యాబేజీ.. ఆరోగ్యానికి ఏది మంచిది?

అకస్మాత్తుగా తల, కళ్లు తిరుగుతున్నట్లు అనిపిస్తుందా..? అయితే తెలుసుకోండి..

అకస్మాత్తుగా తల, కళ్లు తిరుగుతున్నట్లు అనిపిస్తుందా..? అయితే తెలుసుకోండి..

అరటి తొక్కతో ఇంటి పనులకు అద్భుత ప్రయోజనాలు

అరటి తొక్కతో ఇంటి పనులకు అద్భుత ప్రయోజనాలు

షుగర్‌తో వచ్చే చర్మ సమస్యలు

షుగర్‌తో వచ్చే చర్మ సమస్యలు

బరువు తగ్గడానికి ఏది బెస్ట్?

బరువు తగ్గడానికి ఏది బెస్ట్?

📢 For Advertisement Booking: 98481 12870