हिन्दी | Epaper
గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Latest Telugu News : Omega 6 Fatty Acids : ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు అంటే ఏమిటో తెలుసా..?

Sudha
Latest Telugu News : Omega 6 Fatty Acids : ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు అంటే ఏమిటో తెలుసా..?

మ‌న శ‌రీరానికి విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ వంటి అనేక పోష‌కాలు అవ‌స‌రం అవుతాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే పోషకాలు అంటే చాలా మంది ఇవే అనుకుంటారు. కానీ ఇంకా మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఒక‌టి. ఇవి ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వుల జాబితాకు చెందుతాయి. ప‌లు ఆహారాల్లో ఉంటాయి. అయితే చాలా మందికి ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అంటే తెలుసు. కానీ మ‌రి ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు అంటే ఏమిటి..? వీటితో మ‌నకు ఎలాంటి లాభాలు క‌లుగుతాయి..? ఏయే ఆహారాల‌ను తీసుకుంటే వీటిని పొంద‌వ‌చ్చు..? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే ఇందుకు పోష‌కాహార నిపుణులు స‌మాధానాలు చెబుతున్నారు.

Read Also: http://Raagi Java: పసిపిల్లలకు రాగి జావ ఎప్పుడు మొదలుపెట్టాలి?

Omega 6 Fatty Acids
Omega 6 Fatty Acids

గుండె ఆరోగ్యంగా


ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు (Omega 6 Fatty Acids)అంటే ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు. ఇవి ప‌లు ఆహారాల్లో ఉంటాయి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ల‌లాగే ఇవి కూడా ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వుల్లో ఒక ర‌కానికి చెందిన‌వి. అందువ‌ల్ల వీటిని కూడా మ‌నం త‌ర‌చూ తీసుకోవాల్సి ఉంటుంది. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఉండే ఆహారాల‌ను తీసుకుంటే అనేక లాభాలు క‌లుగుతాయి. వీటి వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్ల‌ను మ‌న శరీరం త‌నంత‌ట తానుగా త‌యారు చేసుకోలేదు. మ‌నం వీటిని ఆహారం ద్వారా శ‌రీరానికి అందించాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం నిర్మాణం, ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటాయి. మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. శిరోజాలు ఒత్తుగా పెరిగి దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. చ‌ర్మం కాంతివంతంగా మారి సుర‌క్షితంగా ఉంటుంది. అలాగే ఎముక‌లు దృఢంగా మారుతాయి.

ప‌క్ష‌వాతం రాకుండా

ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు (Omega 6 Fatty Acids)ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌బ‌డ‌తాయి. పున‌రుత్ప‌త్తి వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. దీని వ‌ల్ల స్త్రీ, పురుషుల్లో ఉండే లోపాలు త‌గ్గుతాయి. సంతానం క‌లిగే అవ‌కాశాలు మెరుగు ప‌డ‌తాయి. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ప‌లు ర‌కాల రూపంలో ఉంటాయి. సాధార‌ణంగా ఇవి లినోలిక్ యాసిడ్ రూపంలో మ‌న‌కు ఎక్కువ‌గా ల‌భిస్తాయి. ఇది మ‌న శ‌రీరంలో గామా-లినోలిక్ యాసిడ్ (జీఎల్ఏ)గా మార్పు చెందుతుంది. దీన్నే ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్ అంటారు. ఇది శ‌రీరంలోని వాపుల‌ను త‌గ్గిస్తుంది. దీని వ‌ల్ల గుండె పోటు, ప‌క్ష‌వాతం రాకుండా చూసుకోవ‌చ్చు. ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు మ‌న‌కు ఎక్కువ‌గా నూనెలు, విత్త‌నాల ద్వారా ల‌భిస్తాయి.

Omega 6 Fatty Acids
Omega 6 Fatty Acids

యాక్టివ్‌గా మారుతారు

ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ‌గా బాదంప‌ప్పు, వాల్ న‌ట్స్, పిస్తా, జీడిప‌ప్పు, గుమ్మ‌డి విత్త‌నాలు, పొద్దు తిరుగుడు విత్త‌నాలు, చియా సీడ్స్‌, అవిసె గింజ‌లు, ప‌ల్లీలు, చేప‌లు, మ‌ట‌న్, చికెన్‌, గుడ్లు వంటి ఆహారాల ద్వారా ల‌భిస్తాయి. అందువ‌ల్ల ఈ ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకుంటే ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు ల‌భించి ఆరోగ్యంగా ఉంటారు. అనేక వ్యాధులు, అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. ఇక ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్ల వ‌ల్ల శ‌రీరంలోని కొవ్వు క‌రిగి అధిక బ‌రువు త‌గ్గుతారు. శ‌రీరం దృఢంగా మారుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మెద‌డు ప‌నితీరు మెరుగు ప‌డి యాక్టివ్‌గా మారుతారు. ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా ప‌నిచేస్తారు. జ్ఞాప‌క‌శ‌క్తి, ఏకాగ్ర‌త పెరుగుతాయి. ఇలా ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్ల వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870