हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Lasoda Fruit – లసోడా పండును ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు ..

Sudha
Latest Telugu news : Lasoda Fruit – లసోడా పండును ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు ..

మార్కెట్‌లో మ‌న‌కు అనేక రకాల పండ్లు ల‌భిస్తుంటాయి. సీజ‌న‌ల్ పండ్ల‌తోపాటు రెగ్యుల‌ర్‌గా ల‌భించే పండ్ల‌ను చాలా మంది తింటుంటారు. అయితే కొన్ని ర‌కాల పండ్లు చూసేందుకు విచిత్రంగా ఉంటాయి. అలాంటి పండ్ల‌ను తినేందుకు చాలా మంది వెనుక‌డుగు వేస్తుంటారు. కానీ అవి ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అలాంటి పండ్లు కూడా మ‌న‌కు చాలానే అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ల‌సోడా ( Lasoda Fruit)అనే పండ్లు కూడా ఒక‌టి. వీటినే గుండా, డేలా, ఇండియ‌న్ చెర్రీ అనే పేర్ల‌తో పిలుస్తారు. ఈ పండ్లు మ‌న దేశంలోపాటు ఆసియాలోని ప‌లు ప్రాంతాల్లో పండుతాయి. ప‌లు సంప్ర‌దాయ వైద్య విధానాల్లో (In medical procedures)నూ ఈ పండును ఎక్కువ‌గా ఉప‌యోగిస్తుంటారు. ల‌సోడా పండ్ల‌ను ( Lasoda Fruit)ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు క‌లుగుతాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 Lasoda Fruit -  లసోడా పండును ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు ..
Lasoda Fruit – లసోడా పండును ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు ..

క‌ఫం క‌రిగిపోతుంది

ల‌సోడా పండ్ల‌ (Lasoda Fruit)లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ‌క్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది. మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గేలా చేస్తుంది. అజీర్తి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించేలా చేస్తుంది. ఈ పండ్ల‌ను తింటుంటే జీర్ణ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది. విరేచ‌నాలు అయిన వారు ఈ పండ్ల‌ను తింటే త్వ‌ర‌గా కోలుకుంటారు. ఇరిట‌బుల్ బౌల్ సిండ్రోమ్ అనే జీర్ణ స‌మ‌స్య సైతం త‌గ్గిపోతుంది. లసోడా పండ్ల‌ను తింటే ద‌గ్గు, ఆస్త‌మా, ఇత‌ర శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే క‌ఫం క‌రిగిపోతుంది. దీని వ‌ల్ల శ్వాస నాళాలు క్లియ‌ర్‌గా మారుతాయి. శ్వాస స‌రిగ్గా ల‌భిస్తుంది. ఈ పండ్ల‌లో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఉంటాయి. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం ఈ పండ్ల‌లో యాంటీ బ్యాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ గుణాలు సైతం ఉంటాయి. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తింటే శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా, బాహ్యంగా ఉండే వాపులు త‌గ్గిపోతాయి. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా మారుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా అడ్డుకోవ‌చ్చు.

వృద్ధాప్య ఛాయ‌లు త‌గ్గుతాయి

ల‌సోడా పండ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. ఈ పండ్ల‌లో విట‌మిన్లు ఎ, సి అధికంగా ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగు ప‌రుస్తాయి. చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తాయి. ఈ పండ్ల‌ను తింటే క్యాల్షియం, ఫాస్ఫ‌ర‌స్‌, పొటాషియం అధికంగా ల‌భిస్తాయి. ఇవి ఎముక‌ల‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. నాడీ మండ‌ల వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌డేలా చేస్తాయి. శ‌రీరంలో ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉండేలా చూస్తాయి. డీహైడ్రేష‌న్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. ఈ పండ్ల‌లో ఫ్లేవ‌నాయిడ్స్ వంటి శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్ల‌తోపాటు ఫినోలిక్ స‌మ్మేళ‌నాలు అధికంగా ఉంటాయి. ఇవి క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టాన్ని నివారిస్తాయి. దీంతో వృద్ధాప్య ఛాయ‌లు త‌గ్గుతాయి. య‌వ్వ‌నంగా క‌నిపిస్తారు. గుండె పోటు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు.

 Lasoda Fruit -  లసోడా పండును ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు ..
Lasoda Fruit – లసోడా పండును ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు ..

డయాబెటిస్ అదుపులో

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఈ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి. ల‌సోడా వ‌ల్ల శ‌రీరంలో షుగ‌ర్ లెవ‌ల్స్ గ‌ణ‌నీయంగా తగ్గుతాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది. టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఈ పండ్ల‌ను రోజూ తింటుంటే మేలు జ‌రుగుతుంది. ఇక ఈ పండ్లు దోర‌గా గ్రీన్ క‌ల‌ర్‌లో, పండినవి ప‌సుపు, గోధుమ రంగులోనూ ద‌ర్శ‌న‌మిస్తాయి. ఈ పండ్లకు చెందిన తొక్క ద‌ళ‌స‌రిగా ఉంటుంది. పండు రుచి కాస్త పులుపుగా ఉంటుంది. క‌నుక దీన్ని వంట‌ల్లోనూ ఉప‌యోగిస్తారు. బాగా పండిన ల‌సోడా పండ్లు తియ్య‌గా ఉంటాయి. వీటిని చాలా మంది ఇష్టంగా తింటారు. ప‌చ్చి ల‌సోడా కాయ‌ల‌ను అయితే కూర చేసుకుని తిన‌వ‌చ్చు. పండ్ల‌ను నేరుగా తిన‌వ‌చ్చు. ప‌చ్చి ల‌సోడాల‌తో కొంద‌రు ఊర‌గాయ‌ల‌ను కూడా పెట్టుకుంటారు. ఈ పండ్ల‌ను కొంద‌రు కూర‌గాయ‌గా కూడా ఉప‌యోగిస్తారు. ఇలా ల‌సోడా పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

లాసోడా పండు ఉపయోగాలు?

లసోడా యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు క్యాన్సర్ నిరోధక లక్షణాలను ప్రదర్శిస్తుంది. ఆహారం, మాంసం మరియు బేకరీ పరిశ్రమలు సి. మైక్సాను సహజ సంకలనాలుగా ఉపయోగించవచ్చు.

లసోడా పండు ఎలా తినాలి?

దీని నుండి ఊరగాయలు తయారు చేస్తారు, దీనిని స్థానికంగా హిందీలో గుండా అచార్ అని పిలుస్తారు. దీని పండ్లను పచ్చిగా తింటారు.

ఇండియన్ చెర్రీ లేదా లాసోడా?

ఇండియన్ చెర్రీని లాసురా లేదా గోండా అని కూడా పిలుస్తారు , ఇది భారతదేశం అంతటా శుష్క మరియు పాక్షిక శుష్క ప్రాంతాలలో పెరిగే ఒక నిరుపయోగమైన కూరగాయ. భారతీయ చెర్రీ ఉప-హిమాలయ ప్రాంతం మరియు బయటి శ్రేణులలో, సగటు సముద్ర మట్టానికి 1500 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/black-pepper-health-benefits/health/549381/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రసవ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ప్రమాదం

ప్రసవ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ప్రమాదం

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

శీతాకాలపు ఆరోగ్యవంతమైన పండు

శీతాకాలపు ఆరోగ్యవంతమైన పండు

బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే ఏమవుతుందో తెలుసా..

బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే ఏమవుతుందో తెలుసా..

రోజూ ఓ స్పూన్‌ నువ్వులు తింటే ఎన్నో లాభాలు..

రోజూ ఓ స్పూన్‌ నువ్వులు తింటే ఎన్నో లాభాలు..

ఏపీలో ఫ్రీ గా యూనివర్సల్ హెల్త్ పాలసీ..

ఏపీలో ఫ్రీ గా యూనివర్సల్ హెల్త్ పాలసీ..

ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

📢 For Advertisement Booking: 98481 12870