శీతాకాలంలో ఇమ్యునిటీ(Immunity tips) తగ్గడం వల్ల వివిధ రోగాల ముప్పు ఎక్కువగా ఉండటం సాధారణం. నిపుణుల ప్రకారం, దీన్ని తగ్గించాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ప్రతి రోజు వ్యాయామం చేయడం, ఉదయం లేచి ఒక గ్లాసు వేడినీరు తాగడం మంచి అలవాటు.

సూర్యకాంతి వల్ల ప్రొటీన్లు మరియు విటమిన్లు పొందడం
రోజుకు కనీసం 15 నిమిషాలు సూర్యకాంతిలో కూర్చోవడం శరీరానికి విటమిన్ డి అందించడంలో సహాయపడుతుంది, ఇది ఇమ్యునిటీ కోసం ముఖ్యమైనది. శీతాకాలంలో(Immunity tips) ఆరోగ్యాన్ని పటిష్టం చేసుకోవడానికి ఆహారంలో విటమిన్ మరియు మినరల్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలను చేర్చడం అవసరం. క్యారెట్, బంగాళాదుంప, చిలకడదుంప, పాలకూర, మెంతికూర, నారింజ, దానిమ్మ, యాపిల్ వంటి ఫ్రూట్స్ మరియు కూరగాయలు ఉపయోగపడతాయి. అలాగే తృణధాన్యాలు, ఓట్స్, బార్లీ, బాదం, వాల్‌నట్స్ వంటి ఆహార పదార్థాలు శక్తిని, ఇమ్యునిటీని పెంచుతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: