हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news : Cough : ద‌గ్గు స‌మ‌స్య‌కు ఇంటి చిట్కాలు..!

Sudha
Latest Telugu news : Cough : ద‌గ్గు స‌మ‌స్య‌కు ఇంటి చిట్కాలు..!

సీజ‌న్లు మారిన‌ప్పుడు సాధార‌ణంగా చాలా మందికి ద‌గ్గు, జలుబు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. కొంద‌రికి జ‌లుబు ఉండ‌క‌పోయినా విప‌రీతంగా ద‌గ్గు (Cough)వ‌స్తుంది. ఇక జ‌లుబు వ‌చ్చిన వారికి అయితే అది త‌గ్గే క్ర‌మంలో ద‌గ్గు (Cough)వ‌స్తుంది. ఎలాగైనా స‌రే క‌చ్చితంగా ద‌గ్గుతో ఇబ్బంది ప‌డ‌తారు. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్ల‌ను, కాఫ్ సిర‌ప్‌ల‌ను వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే ప‌దార్థాల‌తోనే స‌హ‌జ‌సిద్ధంగానే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ప‌లు ప‌దార్థాల‌తో కొన్ని ఇంటి చిట్కాల‌ను పాటిస్తే ద‌గ్గు (Cough)స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. దీంతోపాటు జ‌లుబు, ముక్కు దిబ్బ‌డ వంటి ఇత‌ర శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు కూడా త‌గ్గుతాయి. ఆయా ప‌దార్థాల్లో యాంటీ వైర‌ల్‌, యాంటీ మైక్రోబియ‌ల్ గుణాలు ఉంటాయి క‌నుక రోగ నిరోధ‌క శ‌క్తి సైతం పెరుగుతుంది. అలాగే ఇత‌ర ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. ఇక ద‌గ్గు త‌గ్గేందుకు పాటించాల్సిన ఇంటి చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Cough :  ద‌గ్గు స‌మ‌స్య‌కు  ఇంటి చిట్కాలు..!
Cough : ద‌గ్గు స‌మ‌స్య‌కు ఇంటి చిట్కాలు..!

వేడి ద్ర‌వాలు

ద‌గ్గు త‌గ్గేందుకు తేనె అద్భుతంగా ప‌నిచేస్తుంది. ఇత‌ర గొంతు స‌మ‌స్య‌ల‌ను సైతం ఇది త‌గ్గిస్తుంది. గొంతులో మంట‌, గ‌ర‌గ‌ర‌, నొప్పి వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించేలా చేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ తేనె క‌లిపి తాగాలి. ఇలా పూట‌కు ఒక‌సారి చొప్పున రోజుకు 3 సార్లు తాగుతుండాలి. దీంతో ద‌గ్గు నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అయితే ఏడాది వ‌య‌స్సు లోప‌ల ఉన్న చిన్నారుల‌కు మాత్రం తేనె ఇవ్వ‌కూడ‌దు. ద‌గ్గు ఉన్న‌వారు వేడి ద్ర‌వాల‌ను తాగుతుంటే ఎంత‌గానో ఫ‌లితం ఉంటుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే క‌ఫం క‌రిగిపోతుంది. ద‌గ్గు రాకుండా అడ్డుకోవచ్చు. అలాగే అల్లం, పెప్ప‌ర్‌మింట్‌, క‌మోమిల్ వంటి హెర్బ‌ల్ టీల‌ను తాగుతున్నా కూడా ద‌గ్గు నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

తేనె, నిమ్మ‌ర‌సం,

ద‌గ్గు నుంచి బ‌య‌ట ప‌డేలా చేసేందుకు తేనె, నిమ్మ‌ర‌సం, గోరు వెచ్చ‌ని నీటి మిశ్ర‌మం కూడా ప‌నిచేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో ఒక టీస్పూన్ తేనె, అర టీస్పూన్ నిమ్మ‌ర‌సం క‌లిపి తాగుతుండాలి. రోజుకు 2 సార్లు ఇలా తాగితే ద‌గ్గు త‌గ్గిపోతుంది. అలాగే అల్లంలో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల పూట‌కో అల్లం ముక్క‌ను నోట్లో వేసుకుని న‌మిలి తింటున్నా కూడా ఉప‌యోగం ఉంటుంది. లేదా అల్లంను నీటిలో వేసి మ‌రిగించి ఆ నీళ్ల‌ను సైతం తాగ‌వ‌చ్చు. అవ‌స‌రం అనుకుంటే ఆ నీటిలో కాస్త తేనె కలిపి తీసుకోవ‌చ్చు. ఇక మ‌నం రోజూ వంట‌ల్లో వాడే ప‌సుపు కూడా ద‌గ్గు నుంచి ఉప‌శ‌మ‌నం అందేలా చేస్తుంది. ప‌సుపులో ఉండే క‌ర్‌క్యుమిన్ అనే స‌మ్మేళ‌నం యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేస్తుంది. అందువ‌ల్ల ద‌గ్గు త‌గ్గేలా చేస్తుంది. గోరు వెచ్చ‌ని పాల‌లో ప‌సుపు క‌లిపి తాగుతుంటే ద‌గ్గు నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

Cough :  ద‌గ్గు స‌మ‌స్య‌కు  ఇంటి చిట్కాలు..!
Cough : ద‌గ్గు స‌మ‌స్య‌కు ఇంటి చిట్కాలు..!

పెరుగును తింటుంటే ఉప‌యోగం

ద‌గ్గు స‌మ‌స్య ఉన్న‌వారు ఆహారం విష‌యంలోనూ ప‌లు మార్పులు చేసుకుంటే త్వ‌ర‌గా ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అందుకు గాను వేడి సూప్‌లు లేదా ద్ర‌వాల‌ను తాగాల్సి ఉంటుంది. చికెన్ సూప్ లేదా వెజిటెబుల్ సూప్ ఇందుకు చ‌క్క‌గా ప‌నిచేస్తాయి. అలాగే అల్లం, వెల్లుల్లి వంటి వాటిని తీసుకోవాలి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ద‌గ్గు త‌గ్గేలా చేస్తాయి. విట‌మిన్ సి అధికంగా ఉండే నారింజ‌, నిమ్మ‌, పైనాపిల్‌, కివి, బొప్పాయి, దానిమ్మ‌, స్ట్రాబెర్రీలు వంటి పండ్ల‌ను తింటున్నా ఫ‌లితం ఉంటుంది. అర‌టి పండ్లు కూడా ద‌గ్గు నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించేలా చేస్తాయి. ప్రొ బ‌యోటిక్ ఆహారాలు కూడా ఈ స‌మ‌స్య ఉన్న‌వారికి మేలు చేస్తాయి. ముఖ్యంగా పెరుగును తింటుంటే ఉప‌యోగం ఉంటుంది. ఇలా ఆయా చిట్కాల‌ను పాటిస్తూ ఆహారాల‌ను తీసుకుంటుంటే ద‌గ్గు నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉంటుంది.

దగ్గు ఎందుకు వస్తుంది?

శ్వాస మార్గం ద్వారా ఏవైనా అవాంఛిత పదార్థాలు లోపలికి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని బయటికి పంపించేందుకు మన శరీరం చేసే బలమైన ప్రయత్నమే దగ్గు (Cough). ఒంట్లో తలెత్తిన మరేదో సమస్యకు దగ్గు ఓ లక్షణం మాత్రమే. శరీరం మొత్తాన్ని అతలాకుతలం చేసే దగ్గు అయితే దాన్ని ఎలాగైనా తగ్గించెయ్యాలని నానా తంటాలూ పడటం సరికాదు. ఎందుకంటే దగ్గు అనేది మన ఊపిరితిత్తులకు మంచి రక్షణ లాంటిది.

దగ్గు రావడానికి కారణాలు?

గాలిలోని రకరకాల కాలుష్యాలను, విషతుల్యాలను లోపలికి పీల్చినప్పుడు కూడా దగ్గు మొదలై, వాటిని బలంగా బయటకు తోసేస్తుంది. సిగరెట్‌ పొగ, దుమ్ము, పుప్పొడి, రసాయనాలు ఇలా చాలా పదార్ధాలు శ్వాస ద్వారా లోపలికి చేరినప్పుడు, వీటిని బయటకు పంపించేసేందుకు మన ఊపిరితిత్తులు దగ్గు రూపంలో వేగంగా స్పందిస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రసవ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ప్రమాదం

ప్రసవ సమయంలో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఎంబాలిజం ప్రమాదం

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

పండ్లు, కూరగాయలపై పురుగు మందుల అవశేషాలు ఇలా దూరం

శీతాకాలపు ఆరోగ్యవంతమైన పండు

శీతాకాలపు ఆరోగ్యవంతమైన పండు

బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే ఏమవుతుందో తెలుసా..

బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే ఏమవుతుందో తెలుసా..

రోజూ ఓ స్పూన్‌ నువ్వులు తింటే ఎన్నో లాభాలు..

రోజూ ఓ స్పూన్‌ నువ్వులు తింటే ఎన్నో లాభాలు..

ఏపీలో ఫ్రీ గా యూనివర్సల్ హెల్త్ పాలసీ..

ఏపీలో ఫ్రీ గా యూనివర్సల్ హెల్త్ పాలసీ..

ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ప్లాస్టిక్ వినియోగంపై అప్రమత్తం – BPA వల్ల ఆరోగ్యానికి భారీ ముప్పు

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

📢 For Advertisement Booking: 98481 12870