కీరదోస ఆరోగ్యానికి(HealthTips) మేలు చేసే కూరగాయ అయినప్పటికీ, ప్రతి ఒక్కరికీ ఇది సరిపోదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని వ్యాధులు లేదా శారీరక సమస్యలు ఉన్నవారు కీరదోసను ఆహారంలో తీసుకోవడంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.

ఆయుర్వేద సూత్రాల ప్రకారం జలుబు, ఉబ్బసం, అధిక కఫం, సైనస్ సమస్యలు ఉన్నవారికి కీరదోస అనుకూలం కాదని చెబుతున్నారు. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, శరీర వాపు, సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు కూడా దీన్ని నివారించాలి. అలాగే మూత్ర సంబంధిత సమస్యలు ఉన్నవారు కీరదోసను తినే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారాన్ని శరీర(HealthTips) స్వభావానికి అనుగుణంగా తీసుకుంటేనే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని వారు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: