हिन्दी | Epaper
అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest Telugu news: Lychee – లిచీ పండ్లతో క‌లిగే లాభాలు తెలుసా..

Sudha
Latest Telugu news: Lychee – లిచీ పండ్లతో క‌లిగే లాభాలు తెలుసా..

ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఈ పండ్లు క‌నిపిస్తాయి. ర‌హ‌దారుల ప‌క్క‌న బండ్ల‌పై కూడా ఈ పండ్ల‌ను విక్ర‌యిస్తుంటారు. అవే.. లిచీ (Lychee)పండ్లు. మీద ఎరుపు రంగు తొక్క ఉంటుంది. లోప‌ల క్రీమ్ లాంటి తెల్ల‌ని గుజ్జు అందులో న‌ల్ల‌ని విత్త‌నాలు ఉంటాయి. ఈ పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. మ‌న‌కు అనేక ఆరోగ్య ప్ర‌యోజనాల‌ను అందిస్తాయి. ఈ పండ్ల‌ను తింటే శ‌రీరానికి అనేక పోష‌కాలు (Many nutrients)ల‌భిస్తాయి. ప‌లు వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. లిచి (Lychee)పండ్ల‌లో అద్బుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఇవి తియ్య‌ని రుచిని క‌లిగి ఉంటాయి. అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఈ పండ్ల‌లో ఉంటాయి. ఇవి మ‌న‌కు అనేక లాభాల‌ను అందిస్తాయి. లిచి(Lychee) పండ్ల‌లో విట‌మిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. ఇది శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తుంది. చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మ‌నం తిన్న ఆహారాల్లో ఉండే ఐర‌న్‌ను శ‌రీరం శోషించుకునేలా చేస్తుంది.

 Lychee - లిచీ పండ్లతో క‌లిగే లాభాలు తెలుసా..
Lychee – లిచీ పండ్లతో క‌లిగే లాభాలు తెలుసా..

జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా

లిచి పండ్ల‌లో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది బీపీని నియంత్రించ‌డంలో స‌హాయం చేస్తుంది. దీని వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. లిచి పండ్ల‌ను తింటే శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా ఉండే వాపులు త‌గ్గుతాయి. ముఖ్యంగా ర‌క్త నాళాల వాపుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. దీని వ‌ల్ల గుండె ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవ‌చ్చు. లిచి పండ్ల‌లో ఫైబ‌ర్ స‌మృద్ధిగా ల‌భిస్తుంది. ఇది జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. మ‌లబ‌ద్ద‌కాన్ని త‌గ్గిస్తుంది. జీర్ణ స‌మ‌స్య‌లు రాకుండా చూస్తుంది. ఈ పండ్ల‌లో ఫ్లేవ‌నాయిడ్స్‌, పాలిఫినాల్స్‌, రుటిన్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గిస్తాయి. క‌ణాల‌కు జ‌రిగే న‌ష్టాన్ని నివారిస్తాయి. దీంతో గుండె పోటు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా అడ్డుకోవ‌చ్చు.

ఆర్థ‌రైటిస్ నుంచి ఉప‌శ‌మ‌నం

లిచి పండ్ల‌లో నీటి శాతం అధికంగా ఉంటుంది. క‌నుక ఈ పండ్ల‌ను తింటే శ‌రీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. శ‌రీరంలోని ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. శ‌రీర ఉష్ణోగ్ర‌త నియంత్ర‌ణ‌లో ఉంటుంది. జ్వ‌రం నుంచి త్వ‌ర‌గా కోలుకుంటారు. శ‌రీర జీవక్రియ‌లు స‌క్ర‌మంగా నిర్వ‌హించ‌బ‌డ‌తాయి. శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. మెట‌బాలిజం మెరుగు ప‌డుతుంది. చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. లిచి పండ్ల‌లో యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. అధ్య‌య‌నాలు చెబుతున్న ప్ర‌కారం.. ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా, బాహ్యంగా ఉండే వాపులు త‌గ్గిపోతాయి. గుండె కండ‌రాలు, ర‌క్త నాళాల వాపులు త‌గ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆర్థ‌రైటిస్ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.

 Lychee - లిచీ పండ్లతో క‌లిగే లాభాలు తెలుసా..
Lychee – లిచీ పండ్లతో క‌లిగే లాభాలు తెలుసా..

ఆక‌లి వేయదు

లిచి పండ్ల‌లో క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు ఈ పండ్ల‌ను తింటుంటే మేలు జ‌రుగుతుంది. ఈ పండ్ల‌లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది క‌నుక వీటిని తింటే క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయదు. ఫ‌లితంగా ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. లిచి పండ్లు ఆరోగ్య‌క‌ర‌మైన‌వే అయిన‌ప్ప‌టికీ ఈ పండ్ల‌ను కూడా మోతాదులోనే తినాల్సి ఉంటుంది. లిచి పండ్లను ప‌చ్చివి తిన‌కూడ‌దు. పండువే తినాలి. ప‌చ్చిగా ఉండే లిచిల‌లో హైపో గ్లైసిన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంది. ఇది పొట్ట‌లో తీవ్ర అసౌక‌ర్యాన్ని క‌లిగిస్తుంది. క‌నుక మీరు తినే లిచి పండ్లు బాగా పండిన‌వే అని నిర్దారించుకున్న త‌రువాతే తినండి. ఇలా ఈ పండ్ల‌ను త‌ర‌చూ తిన‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

భారతదేశానికి లీచీని ఎవరు ప్రవేశపెట్టారు?

18  శతాబ్దంలో లిచీ మయన్మార్ మరియు ఈశాన్య ప్రాంతం ద్వారా భారతదేశానికి చేరుకుంది. చైనా తర్వాత భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద లిచీ ఉత్పత్తిదారు. ఇతర ప్రధాన ఉత్పత్తి దేశాలు థాయిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, మడగాస్కర్ మరియు అమెరికాలోని ఫ్లోరిడా.

లీచీకి ప్రసిద్ధి చెందిన నగరం ఏది?

భారతదేశంలో లిచీ ఉత్పత్తి చేసే అతిపెద్ద రాష్ట్రాలలో బీహార్ ఒకటి, దేశంలోని లిచీ ఉత్పత్తిలో 40% కంటే ఎక్కువ వాటా ఇక్కడే ఉంది. ముజఫర్‌పూర్ జిల్లా చుట్టూ ఉన్న ప్రాంతం లిచీ తోటలు మరియు తోటలకు ప్రసిద్ధి చెందింది.

లిచీ చెట్టు పెరగడానికి ఎంత సమయం పడుతుంది?

లిచీ మొక్క నాలుగు వేర్వేరు ఫినోఫేస్‌లతో దీర్ఘకాల పెరుగుదల కాలాన్ని కలిగి ఉంటుంది. చెట్టు వయస్సును బట్టి లిచీ మొక్కలలో నాలుగు పెరుగుదల దశలు ఉంటాయి, అవి చిన్నవిగా కాయలు కాయనిచ్చే దశ (1-3 సంవత్సరాలు)

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/black-pepper-health-benefits-digestion/health/539696/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

ఎయిడ్స్ నియంత్రణ సంస్థల ర్యాంకింగులో రాష్ట్రానికి తొలి స్థానం!

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

టీ తాగుతూ స్మోక్ చేస్తున్నారా.?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

స్టైల్ ​గా కనిపించేందుకు స్మార్ట్​ వాచీ పెట్టుకుంటున్నారా?

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

పీక‌న్ న‌ట్స్ అంటే తెలుసా..వీటిని తింటే ఎన్నో లాభాలు..

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

కాలి వేళ్లపై వెంట్రుకలు ఆరోగ్యం గురించి ఏం చెబుతాయో తెలుసా?

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

ఆయిలీ స్కిన్‌కు మేకప్ ఇలా చేస్తే ఫ్లా-లెస్ లుక్ గ్యారంటీ

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

టాడ్లర్స్‌లో నీళ్లవిరేచనాలు: కారణాలు, జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

గర్భధారణ ప్రారంభ దశలో జాగ్రత్తలు

చలికాలంలో చర్మ సంరక్షణ

చలికాలంలో చర్మ సంరక్షణ

గుండె పోటు బాధితుల‌కు సీపీఆర్‌ ఓ వరం

గుండె పోటు బాధితుల‌కు సీపీఆర్‌ ఓ వరం

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మంత్ర జపంలో మధ్య వేలు ప్రభావం మరియు ఆధ్యాత్మిక లాభాలు

మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

మెంతులను ఎక్కువగా తీసుకుంటున్నారా?

📢 For Advertisement Booking: 98481 12870