మాడుపై సహజంగా నూనె విడుదల చేసే సెబేషియస్ గ్రంథులు తల దువ్వినప్పుడు ప్రేరేపితమై జుట్టు(Hair Care) ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది. అందువల్ల తలస్నానం తర్వాత వెడల్పాటి దువ్వెనతో మృదువుగా జుట్టు దువ్వడం అవసరం. తల దువ్వినప్పుడు 50-100 వెంట్రుకలు రాలడం సహజమే. కానీ, ఈ సంఖ్య కంటే ఎక్కువగా జుట్టు ఊడిపోతుంటే అది అనారోగ్యానికి లేదా పోషకాల లోపానికి సంకేతం కావచ్చు.

పోషకాహారం మరియు జుట్టు ఆరోగ్యం
కేవలం పైపైన పూతలతోనే కాదు, సమతులాహారం, విటమిన్లు మరియు అవసరమైన ప్రోటీన్లతో జుట్టు(Hair Care) ఆరోగ్యంగా పెరుగుతుంది. నిపుణుల సూచన ప్రకారం, తగిన ఆహారపు అలవాట్లు, తల స్వచ్ఛత, మృదువుగా దువ్వడం వంటి క్రమం జుట్టు బలాన్ని, నాజూకత్వాన్ని పెంచడంలో కీలక పాత్ర వహిస్తాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: