చిన్న పిల్లలకు కోడి గుడ్లు పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. ఈ మధ్య కాలంలో గుడ్లలో కూడా ప్లాస్టిక్ కలుస్తుంది. ఇక మార్కెట్లో కనిపించేది రెండే ఆప్షన్స్ నాటు కోడి గుడ్డు, ఫారం గుడ్డు (Country chicken egg vs Farm egg)రి వీటిలో పిల్లలు ఏది తినాలి? కోడిగుడ్డులో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. అలాగే, దీనిలో విటమిన్స్, మినరల్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అందువలన వైద్యులు కూడా వీటిని తినమని చెబుతారు. అయితే, చాలా మందికి ఒక సందేహం ఉంది.
Read Also : Heart Health : గుండె సేఫ్‌గా ఉండాలంటే ఈ పండ్లను రోజూ తినాలి..

మనం తినే గుడ్లలో నాటు కోడి గుడ్డు మంచిదా లేక ఫారం గుడ్డు మంచిదా (Country chicken egg vs Farm egg)అని. అలాగే, పిల్లలకు ఏది పెడితే మంచిదనే దానిపై పరిశోధనలు చేసిన నిపుణులు నమ్మలేని నిజాలు చెప్పారు. మనం తినే ఏ గుడ్లు అయినా సరే అదే పోషకాలు ఉంటాయి. నాటు కోడి గుడ్డులో, ఫారం గుడ్డులో రెండింటిలో ఒకేలా ఉంటాయి. రోజులో ఒక కోడిగుడ్డు తిన్నా కూడా అది మనకీ ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు. ఇక చిన్న పిల్లల విషయానికి వస్తే నాటు కోడి గుడ్డు పెట్టడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి పిల్లల్లో వచ్చే అనేక సమస్యల నుంచి కాపాడతాయి. అయితే , ఉడకబెట్టి తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఇంకా ఈ రెండు గుడ్లు తినే వాళ్లకి అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండె జబ్బులను రాకుండా చేస్తుంది. ఇంకా చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తొలగిస్తుంది.
Read hindi news :hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: