हिन्दी | Epaper
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఈరోజు బంగారం ధరలు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ USలో మంచు తుఫాన్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్

Cooking Oils: మద్యం కాదు… రోజూ వాడే నూనెలే కాలేయానికి పెద్ద ముప్పు!

Pooja
Cooking Oils: మద్యం కాదు… రోజూ వాడే నూనెలే కాలేయానికి పెద్ద ముప్పు!

సాధారణంగా కాలేయం దెబ్బతినడానికి మద్యం ప్రధాన కారణమని చాలామంది భావిస్తారు. కానీ వైద్య నిపుణుల మాటల్లో రోజువారీ వంటల్లో ఉపయోగించే కొన్ని రకాల నూనెలు కూడా లివర్ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా సోయాబీన్, సన్‌ఫ్లవర్, మొక్కజొన్న, కనోలా వంటి సీడ్ ఆయిల్స్(Cooking Oils) మితిమీరిన వినియోగం మద్యం కంటే కూడా ప్రమాదకరంగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు.

Cooking Oils

ఈ నూనెలను(Cooking Oils) తయారు చేసే సమయంలో అధిక ఉష్ణోగ్రతలు, హెక్సేన్ వంటి రసాయనాలు ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియ వల్ల నూనెల్లో హానికరమైన పదార్థాలు ఏర్పడి, అవి శరీరంలోకి వెళ్లి కొవ్వు కణాల్లో నిల్వ అవుతాయి. దీని ప్రభావంతో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఫ్యాటీ లివర్, మెటబాలిక్ సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సీడ్ ఆయిల్స్ వినియోగాన్ని తగ్గించి, సహజంగా తయారయ్యే వెన్న, ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె వంటి ఆరోగ్యకరమైన నూనెలను పరిమితంగా వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల్య ఆహారం, శారీరక వ్యాయామం కూడా లివర్ ఆరోగ్యానికి ఎంతో అవసరమని చెబుతున్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870