పాయసం తయారీలో(Cooking Hacks) చాలా చిన్న మార్పే పెద్ద తేడా తీసుకురాగలదు. వండేటప్పుడు చిటికెడు ఉప్పు కలిపితే రుచికి మరింత తెమ్మెర వస్తుంది.
• అన్నం ముద్దగా కాకుండా ఉండాలంటే
అన్నం కిందికి అంటుకోకుండా, తెల్లగా పొడి పొడిగా రావాలంటే వండే నీటిలో కొద్దిగా నెయ్యి మరియు కొన్ని చుక్కల నిమ్మరసం చేర్చడం మంచిది.
• గ్రేవీకి మంచి రంగు, రుచి కావాలంటే
మసాలాలను వేయిస్తున్నప్పుడు అర చెంచా చక్కెర కలిపితే(Cooking Hacks) గ్రేవీకి అందమైన రంగు వస్తుంది. అలాగే రుచి కూడా మరింత మెరుగవుతుంది.
నిల్వలో పాడుకాకుండా ఉండే సూచనలు
• కూరగాయల నిల్వలో జాగ్రత్తలు
ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఒకేసారి కలిపి పెట్టితే వాటిలోని తేమవల్ల అవి త్వరగా పాడైపోతాయి. అందుకే వాటిని విడివిడిగా నిల్వ చేయడం మంచిది.

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: