हिन्दी | Epaper
మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

డీహైడ్రేషన్ లక్షణాలు: మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా?

pragathi doma
డీహైడ్రేషన్ లక్షణాలు: మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా?

డీహైడ్రేషన్ అనేది శరీరానికి తగినంత నీరు లభించకపోవడం వలన ఏర్పడే పరిస్థితి. ఇది వివిధ రకాల శారీరక సమస్యలకు కారణం అవుతుంది. డీహైడ్రేషన్ వల్ల శరీరంలో ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి. వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మీ చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే, నీరు కాఫీగా తీసుకోవడం అవసరం.డీహైడ్రేషన్ వల్ల చర్మం దెబ్బతిన్నట్లు, ముడతలు ఏర్పడినట్లు కనిపిస్తుంది.ఇది శరీరంలో నీరు చాలా తగ్గినట్లుగా సూచిస్తుంది.అయితే, శరీరానికి తగినంత నీరు తీసుకున్నప్పుడు, చర్మం మృదువుగా, తాజాగా ఉంటుంది డీహైడ్రేషన్ వల్ల చాలా మంది తలనొప్పి అనుభవిస్తారు.శరీరంలో నీరు తగ్గిపోతే, మెదడు సరిగా పనిచేయకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది. ఇది ఎక్కువగా వేడి ఉన్న చోట లేదా నీరు తక్కువగా తీసుకున్నప్పుడు జరుగుతుంది.

అలసట కూడా చాలా సాధారణ లక్షణం. శరీరానికి నీరు అవసరమైనంతగా లభించకపోతే, శక్తి తగ్గుతుంది మరియు అలసట ఎక్కువగా ఉంటది.నోటి దుర్వాసన కూడా డీహైడ్రేషన్ వల్ల ఏర్పడుతుంది.నీరు తక్కువగా ఉన్నప్పుడు, నోటి లో బ్యాక్టీరియా పెరిగిపోతుంది.దీంతో, నోటి దుర్వాసన వంటివి కలుగుతాయి. కనుక, సరైన నీటిని తీసుకోవడం వల్ల ఈ సమస్యలు తగ్గవచ్చు. శరీరానికి తగినంత నీరు అందించకపోవడం వల్ల, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడవచ్చు. కనుక రోజూ సమంజసంగా నీరు తాగడం చాలా ముఖ్యం.8-10 గ్లాసుల నీరు రోజూ తాగితే, ఈ లక్షణాలను నివారించవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870