damodharragandhivardanthi

జాతిపిత మహాత్మ గాంధీకి వర్దంతి సందర్భంగా మంత్రి దామోదర రాజనర్సింహ నివాళి

జాతిపిత మహాత్మగాంధీకి, ఆయన వర్దంతి సందర్భంగా నివాళులు అర్పించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ గారు..

మహాత్ముడు చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.

“ఆరోగ్యమే మహాభాగ్యం” అని గాంధీ చెప్పిన మాటలను మంత్రి గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యమైన జీవనశైలి అలవర్చుకోవాలన్నారు.

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గుర్తు చేశారు.

దేశ చరిత్రలో అత్యంత ప్రముఖమైన ఆస్పత్రుల్లో ఒకటిగా ఉన్న ఉస్మానియా హాస్పిటల్ కోసం కొత్త భవనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.

ఈ నెల 31న(రేపు) కొత్త ఉస్మానియాకు శంకుస్థాపన చేసుకోబోతున్నామని తెలిపారు.

Related Posts
హైదరాబాద్ లో చికెన్ షాప్ లు బంద్..!
Meat Shops Will Closed

హైదరాబాద్‌లో రేపు (జనవరి 30) చికెన్, మటన్ షాపులు బంద్ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు Read more

తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లయింది: బండి సంజయ్‌
మళ్లీ టీబీజేపీ పగ్గాలు బండి సంజయ్ కేనా..?

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఈరోజు యూఎస్‌కు చెందిన 'ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ' ఎన్‌ఆర్‌ఐ నేతలతో ఆయన వీడియో కాన్ప్‌రేన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. ఈ Read more

తెలంగాణలో 60 వేల కోట్ల పెట్టుబడితో AWS డేటా సెంటర్లు
తెలంగాణలో 60 వేల కోట్ల పెట్టుబడితో AWS డేటా సెంటర్లు

దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2025లో, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) గ్లోబల్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైఖేల్ పంకే, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ Read more

బాంబు బెదిరింపు..శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

హైదరాబాద్‌: దేశంలో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ ఆగడం లేదు. తాజాగా బాంబు బెదిరింపులతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయ్యింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి Read more