हिन्दी | Epaper

Mancherial Accident: ఫ్లై ఓవర్ పై లారీ ఢీకొని దంపతులు దుర్మరణం

Tejaswini Y
Mancherial Accident
Mancherial Accident

Mancherial Accident: జైపూర్ మండల పరిధిలోని ఇందారం గ్రామం సమీపంలో ఉన్న ఫ్లై ఓవర్ పై అత్యంత దారుణమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక బోర్ వెల్ లారీ బైక్‌ను అత్యంత వేగంతో వచ్చి ఢీకొట్టింది.

Read Also: Madanapalle crime: మదనపల్లి ఘటనపై జగన్ తీవ్ర ఆగ్రహం

అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన దంపతులు

ఈ ప్రమాద తీవ్రతకు బైక్ పై ప్రయాణిస్తున్న దంపతులు ఘటనా స్థలంలోనే మృతి(Dead) చెందారు. లారీ కింద పడటంతో వారి మృతదేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870