haryana jammu kashmir elect

నేడే హరియాణా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు

హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఇప్పటికే ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఎగ్జిట్ పోల్స్ దాదాపు కాంగ్రెస్ కూటమికే అనుకూలంగా రాగా బీజేపీ మాత్రం గెలుపుపై ధీమాగా ఉంది. దీంతో ఫలితాలపై మరింత ఆసక్తి నెలకొంది.

Advertisements

లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ రెండు చోట్ల బీజేపీ-కాంగ్రెస్‌ ముఖాముఖి తలపడుతున్నాయి. హర్యానాలో ఫలితాలపై రాజకీయ పార్టీలు, నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. హ్యాట్రిక్‌ విజయంపై బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా… పదేండ్ల తర్వాత అధికారంలోకి వస్తామని కాంగ్రెస్‌ చెప్తున్నది. మరోవైపు 370 అధికరణ రద్దు తర్వాత తొలిసారి జమ్ము కశ్మీర్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై బీజేపీ, పీడీపీ, కాంగ్రెస్‌-నేషనల్‌ కాన్ఫరెన్స్‌ కూటములు ధీమాగా ఉన్నాయి.

Related Posts
Modi : భారత-సౌదీ వ్యూహాత్మక బంధం బలపడుతోంది
Modi : భారత-సౌదీ వ్యూహాత్మక బంధం బలపడుతోంది

Modi : సౌదీ అరేబియాలో మోదీకి గౌరవప్రదమైన స్వాగతం, భద్రతా వ్యవస్థల్లో విశ్వాస చిహ్నం Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన Read more

Tahawwur Rana:తహవ్వూర్ రాణా అప్పగింతపై కాంగ్రెస్ కౌంటర్
Tahawwur Rana తహవ్వూర్ రాణా అప్పగింతపై కాంగ్రెస్ కౌంటర్

ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన తహవ్వూర్ హుస్సేన్ రాణా అప్పగింత ప్రక్రియపై రాజకీయ విభేదాలు మళ్లీ ముదిరాయి. ఈ విషయాన్ని తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత Read more

ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని జరపబోతుంది.ఎప్పుడంటే
ఇస్రో 100వ రాకెట్ ప్రయోగాన్ని జరపబోతుంది.ఎప్పుడంటే

2025లో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. కొత్త సంవత్సరంలోనే ఒక అద్భుతమైన సఫలత సాధించింది. ఇటీవల, నింగిలోకి పంపిన రెండు Read more

విమాన ప్రమాదం దురదృష్టకరం.. సారీ – రష్యా అధ్యక్షుడు పుతిన్
Putin sorry over Azerbaijan Airlines crash but does not accept blame

కజకిస్థాన్‌లో చోటు చేసుకున్న విమాన ప్రమాదం ఎంతో దురదృష్టకరమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఈ ఘటనలో 38 మంది మరణించడంతో పుతిన్ తీవ్ర దిగ్భ్రాంతి Read more

Advertisements
×