Voters

కొనసాగుతున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌

ఛండీగఢ్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు 9.53 శాతం ఓటింగ్‌ నమోదయింది.

Advertisements

కాగా, రాష్ట్రంలోని 90 అసెంబ్లీ స్థానాల్లో 1031మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వారిలో 101 మంది మహిళలు ఉన్నారు. 2 కోట్లకుపైగా ఓటర్లు ఉండగా వారికోసం 20,629 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. ఈనెల 8న ఫలితాలు వెలువడనున్నాయి.

వినేశ్‌ ఫోగట్‌, షూటర్‌ మనూ బాకర్‌ సహా పలువురు ప్రములు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఒలింపిక్ మెడల్ విన్నర్ మను బాకర్ ఝజ్జర్ పోలింగ్ కేంద్రంలో తొలిసారిగా ఓటువేశారు. అంబాలాలో సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీ, కర్నాల్‌లో మాజీ సీఎం, కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, ఫరీదాబాద్‌లో కేంద్రమంత్రి క్రిషన్‌ పాల్‌ గుర్జర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. చాక్రిదాద్రి పోలింగ్‌ కేంద్రంలో ఓటేసిన మాజీ రెజ్లర్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి వినేశ్‌ ఫొగాట్‌ ఓటేశారు. పోలింగ్‌ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల కమిషన్‌ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

Related Posts
కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌ను సీజ్ చేసిన అధికారులు
Officials seized the Stella ship at Kakinada port

అమరావతి: కాకినాడ పోర్టులో స్టెల్లాషిప్‌ను అధికారులు సీజ్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ తనిఖీల తర్వాత కదిలిన అధికార యంత్రాంగం..కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్ సీజ్ చేసింది. Read more

మగవాళ్లు జుట్టు రాలకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..
Do this to prevent male hai

జుట్టు రాలడం చిన్న విషయం కాదు. అసాధారణంగా జుట్టు రాలడం అనేది మనలో ఏదో సరిగా లేదని చెప్పడానికి, దానిపట్ల నిర్లక్ష్యం వహించకూడదని సూచించే మొదటి సంకేతం. Read more

Ayodhya: అయోధ్యలో మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరించిన ఘటన ..నిందితుడు అరెస్ట్
అయోధ్యలో దారుణం: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన నిందితుడు అరెస్ట్

పవిత్రమైన అయోధ్య రామ మందిర సమీపంలోని ఓ గెస్ట్‌హౌజ్‌లో జరిగిన ఈ ఘటన నిజంగా దేశం మొత్తం సంచలనం సృష్టించింది. రామ మందిర దర్శనం కోసం వెళ్లిన Read more

Rahul Gandhi : సావర్కర్‌పై రాహుల్ గంధీ వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు ఆగ్రహం
Rahul Gandhi comments on Savarkar... Supreme Court agreed

Rahul Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. వీర్‌ సావర్కర్‌కు మహారాష్ట్ర ప్రజలు ఎంతో గౌరవం ఇస్తారని పేర్కొన్న జస్టిస్ దీపాంకర్ Read more

Advertisements
×