हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Hair on bald head: బట్టతలపై జుట్టు అనగానే పరుగులు తీసారు..ఆ తర్వాత ఉన్న జుట్టు ఊడిపోయింది

Sharanya
Hair on bald head: బట్టతలపై జుట్టు అనగానే పరుగులు తీసారు..ఆ తర్వాత ఉన్న జుట్టు ఊడిపోయింది

హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకున్న తాజా ఘటన జుట్టు చికిత్సల పేరుతో కొనసాగుతున్న మోసాలపై మరోసారి దృష్టిని తెచ్చింది. బట్టతల సమస్యతో బాధపడుతున్నవారిని టార్గెట్ చేస్తూ మానవ మనసుల ఆకాంక్షలతో ఆడుకుంటున్న దుర్మార్గుల కథ ఇది. లేని జుట్టుకోసం ఆశపడితే ఉన్నది ఊడిపోయింది అంటూ బాధితులు వాపోతుండగా, ఈ సంఘటనపై ప్రజల్లో జాగ్రత్తలు తీసుకోవాలన్న చైతన్యం కలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జుట్టు అంటే భారతీయులకి అత్యంత ప్రత్యేకమైన అంశం. ప్రాచీన కాలం నుంచి జుట్టును అందం, ఆరోగ్య సూచికగా భావిస్తూ వస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రెటీలు మోడల్స్ లుక్‌తో కనిపిస్తూ, వారి లాంటి హెయిర్‌స్టైల్ కావాలని చాలా మంది ఆశపడుతుంటారు. ఈ కోరికను కొందరు మోసం చేయడానికి అవకాశంగా మార్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా తాను సెలబ్రిటీలకూ జుట్టు మొలిపించానంటూ ప్రచారం చేసిన ఒక వ్యక్తి, హైదరాబాద్ పాతబస్తీలో డబ్బులు దండుకొని పరారయ్యాడు.

సోషల్ మీడియా మాయ

ఢిల్లీకి చెందిన ఓ వకీల్‌ తాను జుట్టు పెంచే మాయా చికిత్స అందిస్తానంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాను బిగ్‌బాస్‌ పాల్గొన్న సెలబ్రిటీకి కూడా జుట్టు మొలిపించానంటూ నమ్మబలికాడు. హైదరాబాద్ వస్తున్నాను, పాతబస్తీలో ఒక సెలూన్‌లో అందుబాటులో ఉంటాను అంటూ మరింత వక్రీకరించాడు. ఈ ప్రచారంతో వందలాది మంది బాధితులు ఆదివారం పాతబస్తీకి క్యూ కట్టారు. ఒక్కొక్కరికి రూ.200 వసూలు చేసి గుండు కొట్టించాడు. ఆ తర్వాత ఒక లిక్విడ్ రాసి ఇది తడిపెట్టు, ఆరిపోనివ్వకేండీ అని చెప్పాడు. కానీ సాయంత్రానికి కెమికల్ ప్రభావంతో తలపై మంటలు, బొబ్బలు రావడం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరికి తలపై జుట్టు ఉండాలని ఆకాంక్ష ఉండటం సహజం. కానీ ఈ కోరికను తమ లాభార్జనానికి ఆయుధంగా మార్చుకున్న మోసగాళ్లు, కేవలం డబ్బు కోసమే జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. కెమికల్స్ వల్ల ఇన్ఫెక్షన్లు, చర్మ రోగాలు, వాపులు వస్తుండగా, బాధితులు ఆసుపత్రులకు పరుగులు తీసే పరిస్థితి వచ్చింది.

బాధితుల వేదన

బాధితులు ప్రస్తుతం పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. వకీల్ అనే ఆ వ్యక్తి ముందే డబ్బులు దండుకొని పరారైనట్లు తెలిసింది. అతని వీడియోలు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంఘటన తరువాత ఎక్కువ మంది జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాఫిక్‌గా మారింది. ‘లేని జుట్టుకోసం ఆశపడితే ఉన్నది ఊడిపోయిందంటూ’ బాధితులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. లేని జుట్టుకోసం పరుగులు తీయకండి – ఉన్న ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

Read also: Bhadrachalam : భద్రాచలంలో ప్రారంభమైన శ్రీరామ పట్టాభిషేకం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఊపు

ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఊపు

పంచాయతీ ఎన్నికల రెండో విడతలో కాంగ్రెస్ ఆధిక్యం

పంచాయతీ ఎన్నికల రెండో విడతలో కాంగ్రెస్ ఆధిక్యం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటుతో మారిన పాలన చిత్రపటం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటుతో మారిన పాలన చిత్రపటం

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

బాలు విగ్రహ ఏర్పాటుకు మరో ప్లేస్ చూసుకోవాలి – కవిత

బాలు విగ్రహ ఏర్పాటుకు మరో ప్లేస్ చూసుకోవాలి – కవిత

కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870