हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు

Uday Kumar
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు తీపి కబురు..!!

హైదరాబాద్‌, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం ఉద్యోగులకు తీపి కబురు అందించింది. ఉద్యోగులకు 2.5 శాతం డీఏ (Dearness Allowance) ప్రకటించింది. ఈ విషయాన్ని రవాణా & బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

డీఏ పెంపుతో ఆర్టీసీపై ఆర్థిక భారం

డీఏ పెంపు కారణంగా ఆర్టీసీపై ప్రతి నెలా రూ. 3.6 కోట్ల భారం పడుతుందని మంత్రి తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు.

మహాలక్ష్మి పథకం ద్వారా లక్షలాది మహిళలకు ప్రయోజనం

మహాలక్ష్మి పథకం అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 150 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని మంత్రి పేర్కొన్నారు. దాదాపు రూ. 5,000 కోట్ల విలువైన ప్రయాణాన్ని మహిళలు ఉచితంగా ప్రయాణించినట్లు వివరించారు.

ఉద్యోగుల కృషిని అభినందించిన మంత్రి

ఉద్యోగుల కు తీపి కబురు ఉద్యోగుల పై పని ఒత్తిడి పెరిగినా, వారు నిరంతరం శ్రమిస్తున్నారని మంత్రి పొన్నం అభినందించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీ బస్సులు

మహిళా సమైక్య సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన ప్రవేశపెట్టే విధంగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మొత్తం 600 బస్సులను మహిళా సమైక్య సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దె ప్రాతిపదికన అందజేసినట్లు వెల్లడించారు.

మహిళా దినోత్సవం సందర్భంగా తొలి దశ బస్సుల ప్రారంభం

రేపు (మార్చి 8) మహిళా దినోత్సవం సందర్భంగా తొలి దశలో 150 బస్సులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ప్రారంభించనున్నారు. తొలి దశలో 150 మండలాల్లో, ప్రతి మండల మహిళా సమైక్య సంఘం ద్వారా ఒక బస్సును ప్రారంభించనున్నారు.

పైలట్ ప్రాజెక్టుగా పాత ఉమ్మడి జిల్లాలు

పాత ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి మహిళా సంఘాలను భాగస్వామ్యం చేశారు. ఇందిరా మహిళా ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణికులకు డిమాండ్‌ తగ్గి, ప్రయాణ సౌలభ్యం మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఉద్యోగుల కు తీపి కబురు అందించిన ఈ నిర్ణయంతో, ప్రయాణికులకు మెరుగైన సేవలందించడానికి తెలంగాణ ఆర్టీసీ మరింత ముందుకు సాగనుంది.

ఇకపోతే, కొత్తగా ప్రవేశపెట్టనున్న బస్సుల నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. మహిళా సమైక్య సంఘాలు నిర్వహించే బస్సులకు ప్రభుత్వం అవసరమైన మద్దతును అందజేయనుంది. ఈ బస్సులు గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ మెరుగుపరచడంతో పాటు, ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు తక్కువ ఖర్చుతో సురక్షిత ప్రయాణం చేయడానికి అవకాశం కల్పించనున్నాయి.

ఈ కొత్త పథకంతో రాష్ట్రంలో మహిళా సాధికారతకు మరింత బలమైన మద్దతు లభించనుంది. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు, ఈ బస్సు ప్రాజెక్ట్ ముఖ్య భూమిక పోషించనుంది.

ఇదే సమయంలో, రవాణా శాఖ మరిన్ని మార్గాల్లో సేవలను విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే మరిన్ని కొత్త రూట్లలో బస్సులు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత రద్దీని దృష్టిలో పెట్టుకుని, ముఖ్యమైన నగరాల మధ్య బస్సు సర్వీసులను పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఊపు

ఉత్తర తెలంగాణలో బీజేపీకి ఊపు

పంచాయతీ ఎన్నికల రెండో విడతలో కాంగ్రెస్ ఆధిక్యం

పంచాయతీ ఎన్నికల రెండో విడతలో కాంగ్రెస్ ఆధిక్యం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటుతో మారిన పాలన చిత్రపటం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్కో ఓటుతో మారిన పాలన చిత్రపటం

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

ఎన్నికల్లో ఓడిపోవడం తో మీసాలు తీయించుకున్న కార్యకర్త

బాలు విగ్రహ ఏర్పాటుకు మరో ప్లేస్ చూసుకోవాలి – కవిత

బాలు విగ్రహ ఏర్పాటుకు మరో ప్లేస్ చూసుకోవాలి – కవిత

కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

📢 For Advertisement Booking: 98481 12870