हिन्दी | Epaper
ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Special Trains : మధురై, కన్యాకుమారి వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

Sudheer
Special Trains : మధురై, కన్యాకుమారి వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌

ప్రస్తుతం రైళ్ల(Trains)లో ఉన్న అధిక రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ-మధురై, హైదరాబాద్‌-కొల్లం, హైదరాబాద్‌-కన్యాకుమారి మార్గాల్లో నడుస్తున్న ప్రత్యేక రైళ్లను మరిన్ని తేదీల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రైళ్లు తాత్కాలికంగా మాత్రమే కాకుండా, ఒక నిర్దిష్ట కాలానికి ప్రతివారం రాకపోకలు సాగిస్తాయని రైల్వే శాఖ వెల్లడించింది.

కాచిగూడ – మధురై స్పెషల్ ట్రైన్ వివరాలు

కాచిగూడ నుంచి మధురైకి వెళ్లే (07191) ప్రత్యేక రైలు ఆగస్టు 18 నుండి అక్టోబర్‌ 13 వరకు ప్రతి సోమవారం నడవనుంది. మధురై నుండి కాచిగూడకు తిరిగివచ్చే (07192) రైలు ఆగస్టు 20 నుండి అక్టోబర్‌ 15 వరకు ప్రతి బుధవారం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు రద్దీతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు ఇది ఉపశమనాన్ని కలిగించే అవకాశం ఉంది.

హైదరాబాద్ – కొల్లం, కన్యాకుమారి రైళ్లకు కొనసాగింపు

హైదరాబాద్‌ నుంచి కొల్లం వెళ్లే (07193) రైలు ఆగస్టు 16 నుండి అక్టోబర్‌ 10 వరకు ప్రతి శనివారం నడవనుండగా, కొల్లం నుండి హైదరాబాద్‌కు వచ్చే (07194) రైలు ఆగస్టు 18 నుండి అక్టోబర్‌ 13 వరకు ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుంది. అలాగే, హైదరాబాద్‌ – కన్యాకుమారి (07230) ప్రత్యేక రైలు ఆగస్టు 13 నుండి అక్టోబర్‌ 8 వరకు ప్రతి బుధవారం, కన్యాకుమారి – హైదరాబాద్‌ (07229) రైలు ఆగస్టు 18 నుండి అక్టోబర్‌ 10 వరకు ప్రతి శుక్రవారం నడవనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ స్పెషల్‌ రైళ్లతో దక్షిణ భారత ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.

Read Also : Nara Lokesh : 18 రోజుల్లో 50 లక్షల ఇళ్ల సందర్శనతో టీడీపీ రికార్డ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870