MLA GV Anjaneyu who made ke

జగన్ ఫై కీలక వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

వైసీపీ అధినేత , మాజీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ అన్నీ జగనేనని జీవీ ఆంజనేయులు అన్నారు.

టీడీపీ రెడ్ బుక్ మాదిరిగానే తాముకూడా ఏదో బుక్ రాస్తున్నట్లు జగన్ చెప్పారన్న ఆయన.. ఆ బుక్ రాసే బదులు రామకోటి రాస్తే పుణ్యమైనా వస్తుందన్నారు. జగన్ కలలో కూడా రెడ్ బుక్కే వస్తున్నట్లుందని, అందుకే ఎక్కడికెళ్లినా దానినే కలవరిస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే వైసీపీ దుకాణం మూతపడటం కారణమని, ఇది జగన్ చేజేతులా చేసుకున్న పతనం అని అన్నారు.

Related Posts
సజ్జల భూఆక్రమణల పై నేటి నుంచి సర్వే
Survey of Sajjala Ramakrishna Reddy lands from today

అమరావతి: మరోసారి వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యుల ఆక్రమిత భూములపై ఈరోజు నుంచి సర్వే జరగనుంది. వైఎస్‌ఆర్‌ జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలోని చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారి Read more

ఫస్ట్ క్లాస్ మాజీ క్రికెటర్ మృతి
Padmakar Shivalkar

ముంబై క్రికెట్ లో చిరస్మరణీయ ఆటగాడిగా నిలిచిన లెజెండరీ స్పిన్నర్ పద్మాకర్ శివాల్కర్ (84) మృతి చెందారు. వృద్ధాప్యంతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. భారత క్రికెట్ Read more

రేవంత్ రెడ్డి నీ సవాల్ కు నేను రెడీ – కిషన్ రెడ్డి
kishan reddy hydraa

మూసీ పరివాహక ప్రాంతంలో పేదల ఇండ్ల కూల్చివేతపై తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, కేంద్ర మంత్రి మరియు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, Read more

2024 యుపీ బైపోల్ ఫలితాలు: బిజేపీ 6 స్థానాల్లో ఆధిక్యం
bjp

2024 లోక్‌సభ ఎన్నికల్లో కొంత నిరాశను అనుభవించిన తర్వాత, యుపీలో బిజేపీకి బలమైన తిరుగుబాటు కనిపిస్తోంది. అసెంబ్లీ బైపోల్ ఎన్నికల ఫలితాల ప్రకారం, బిజేపీ పార్టి తొలుత Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *