हिन्दी | Epaper
ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ అత్యధిక స్థానాలు మావే – పీసీసీ చీఫ్ విద్యుత్ గ్రిడ్ బలోపేతం నేటి నుంచే సోషల్ మీడియా వెట్టింగ్ పెరగనున్న టీవీల ధరలు! నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. నేటి నుంచి ప్రధాని మోదీ మూడు దేశాల విదేశీ పర్యటన నేటి బంగారం ధర బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం

News telugu: Headache:తరచుగా తలనొప్పి వస్తుందా..అయితే ఈ విటమిన్ లోపం వల్లే

Sharanya
News telugu: Headache:తరచుగా తలనొప్పి వస్తుందా..అయితే ఈ విటమిన్ లోపం వల్లే

ఆధునిక జీవనశైలి, పని ఒత్తిడికి తోడు మంచి ఆహారపు అలవాట్లకు దూరం కావడం వల్ల తరచూ తలనొప్పి వచ్చే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. కానీ ఈ తలనొప్పులు తరచూ, ప్రతిరోజూ వస్తుంటే మాత్రం నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. ఇది మీ శరీరంలో ముఖ్యమైన విటమిన్ల కొరతకు సంకేతంగా ఉండొచ్చు.

విటమిన్ డి లోపం వల్ల తలనొప్పి వస్తుందా?

విటమిన్ డి (Vitamin Dఅనేది కేవలం ఎముకల ఆరోగ్యానికే కాదు, మెదడు పనితీరుకు కూడా అత్యంత అవసరం. ఈ విటమిన్ లోపం వల్ల శరీరం సరిగా స్పందించకపోవడం, మానసిక ఒత్తిడిలోకి వెళ్లడం, మరియు తరచూ తలనొప్పులు రావడం వంటి సమస్యలు తలెత్తతాయి.

News telugu
News telugu

విటమిన్ డి ఎలా పొందాలి?

  • ఉదయపు సూర్యకాంతి – ప్రకృతి దత్తమైన ఉత్తమ వనరు
  • గుడ్లు, పాలు, చేపలు, ఆకుకూరలు, గింజలు
  • డాక్టర్ సిఫార్సు చేసిన సప్లిమెంట్లు (అవసరమైతే)

విటమిన్ B9 (ఫోలేట్) లోపం కూడా ఓ కారణమే

విటమిన్ B9 (Vitamin B9)లేదా ఫోలేట్ శరీరంలో కణజాలాల అభివృద్ధికి, రక్తసంచారానికి, మెదడు ఆరోగ్యానికి కీలకం. దీని లోపం వల్ల తలనొప్పి తో పాటు అలసట, దడ, మానసిక ఆందోళన వంటి లక్షణాలు కనిపించొచ్చు.

ఫోలేట్ పెంచాలంటే ఈ ఆహారాలను తీసుకోండి:

  • పాలకూర, బ్రోకలీ, ముల్లంగి ఆకులు
  • పప్పులు (ముఖ్యంగా మినప్పప్పు, కందిపప్పు)
  • బాదం, వేరుసెనగ
  • నారింజ, అరటి వంటి పండ్లు

తలనొప్పి తగ్గకపోతే జాగ్రత్త అవసరం

ఆహారపు మార్పులు చేసిన తర్వాత కూడా తలనొప్పి తగ్గకపోతే, ఇది మిగతా ఆరోగ్య సమస్యల సంకేతం కావచ్చు. మైగ్రేన్, నెరాల సమస్యలు, ఒత్తిడికి సంబంధించిన అనారోగ్యాలు వంటి సమస్యలను కూడా తప్పించకూడదు.

వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు:

  • తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటే
  • మలమూత్ర నియంత్రణలో తేడాలు వస్తే
  • చూపులో తేడా వస్తే
  • తలనొప్పి తో పాటు జ్వరాలు, వాంతులు ఉంటే

Read hindi news:hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/constipation-relief-tips-daily-habits/health/551285/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870