Free fry distribution from 1 1

రేపటి నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ

అక్టోబర్ 3 నుంచి ఉచిత చేపపిల్లల పంపిణీ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి ఫేజ్లో హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భూపాలపల్లి, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, గద్వాల జిల్లాల్లో చేపపిల్లల పంపిణీ చేస్తారు. ఆ తర్వాత 7వ తేదీ మిగతా జిల్లాల్లో అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, MLAలు, MLCలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొనాలని మంత్రి పొన్నం కోరారు.

Advertisements
Related Posts
KTR : గచ్చిబౌలి భూముల వ్యవహారం..ప్రధానికి కేటీఆర్ విజ్ఞప్తి
Gachibowli land issue..KTR appeals to the Prime Minister

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గచ్చిబౌలి భూముల వ్యవహారం పై ప్రధాని మోడీకి కీలక విజ్ఞప్తి చేశారు. ప్రధానిగా పర్యావరణంపై చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయమిదన్నారు. Read more

మోహన్‌బాబు బెయిల్‌ను తిరస్కరించిన హైకోర్టు!
మోహన్‌బాబు బెయిల్‌ను తిరస్కరించిన హైకోర్టు!

మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు కొన్ని వారాల క్రితం తన నివాసంలో మీడియా జర్నలిస్ట్‌పై Read more

KTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ సంచలన ప్రకటన
KTR: ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ సంచలన ప్రకటన

తెలంగాణ రాజకీయ బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ సభను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి Read more

Rajiv Yuva vikasam: రాజీవ్​ యువ వికాసం ధర ఖాస్తులో అంత గందరగోళం
Rajiv Yuva vikasam: రాజీవ్​ యువ వికాసం ధర ఖాస్తులో అంత గందరగోళం

రాజీవ్ యువ వికాసం పథకం: యువతకు ఆర్థిక సహాయం అందించడంలో సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం ఆర్థిక Read more

Advertisements
×