accident ADB

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు మరణించారు. గుడిహత్నూర్ మండలంలో మేకలగండి దగ్గర జాతీయ రహదారి-44పై ప్రయాణిస్తున్న కారు అర్థరాత్రి ప్రమాదానికి గురైంది.

Advertisements

కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. దీంతో కారులో ఉన్న నలుగురు వ్యక్తులు మోయిజ్, అలీ, ఖాజా మోయినుద్దీన్, మొహమ్మద్ ఉస్మానుద్దీన్ అక్కడిక్కడే మరణించారు. మేకలగండి నుంచి ఆదిలాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటికి చేరడానికి ఇంకో 15 నిమిషాల సమయం ఉండగా ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రిమ్స్‌ దవాఖానకు తరలించారు.

Related Posts
తెలంగాణలో మూడు రోజులపాటు వైన్స్ బంద్ !
wine shops telangana

తెలంగాణలో మద్యం ప్రియులకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇటీవల బీర్ల ధరలు పెంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పలు Read more

Suryakumar Yadav: రిటైర్డ్ హ‌ర్ట్‌పై సూర్య షాకింగ్ రియాక్షన్
తిలక్ రిటైర్డ్ హర్ట్ పై షాక్ అయ్యిన సూర్యకుమార్

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబయి ఇండియన్స్ (MI) మరియు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన పోరులో తిలక్ వర్మ రిటైర్డ్ హర్ట్ కావడం క్రికెట్ Read more

Sunny Yadav: యూట్యూబర్ సన్నీ యాదవ్‌పై సూర్యాపేట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు
Sunny Yadav: యూట్యూబర్ సన్నీ యాదవ్‌పై సూర్యాపేట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు

యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సన్నీ యాదవ్‌కు షాక్ సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన బైక్ రైడర్ సన్నీ యాదవ్ ఇప్పుడు చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాడు. సూర్యాపేట పోలీసులు Read more

ఢిల్లీ ఎయిమ్స్ లో రోగులను పరామర్శించిన రాహుల్
Rahul Gandhi reached Delhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిని పర్యటించారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ఆయన మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. Read more

×