Fatal road accident

చెన్నై – బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

చెన్నై: బెంగళూరు హైవేపై శ్రీపెరంబదూర్ వద్ద ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రయివేటు బస్సును ఓ కంటైనర్ ను ఢీకొట్టింది. కంటైనర్ ఒక్కసారిగా ఢీకొట్టడంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది పాదచారులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ స్థంభించిపోయింది. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు. కాగా, చెన్నై-బెంగళూరు హైవేపై జరిగిన శ్రీపెరంబదూర్ వద్ద జరిగిన ఈ ఘటన వీడియో వైరల్‌ గా మారింది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts
రైలు హైజాక్ ఘటన.. బలూచ్ ఆర్మీ వీడియోను విడుదల
రైలు హైజాక్ ఘటన.. బలూచ్ ఆర్మీ వీడియోను విడుదల

పాకిస్థాన్ లోని బలూచిస్థాన్‌లో క్వెట్టా నుంచి పెషావర్ కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలు ఇప్పటికీ బలూచ్ తిరుగుబాటుదారుల ఆధీనంలోనే ఉంది. ఇప్పటివరకు 150 మందికి Read more

ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు
ఈ జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలో ప్రముఖమైన పెద్దగట్టు శ్రీలింగమంతుల స్వామి జాతర నిన్న ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో నల్గొండ, Read more

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
delhi elections 2025

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఓటర్లు ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివస్తున్నారు. పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఆరు Read more

పన్ను తగ్గింపులు కోరవద్దు: నితిన్‌ గడ్కరీ
పన్ను తగ్గింపులు కోరవద్దు: నితిన్‌ గడ్కరీ

పన్ను తగ్గింపులు కోరవద్దని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ కార్ల పరిశ్రమకు విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రోడ్డు రవాణా, రహదారులశాఖ మంత్రి గడ్కరీ పాల్గొన్నారు. Read more