हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు సజీవదహనం

sumalatha chinthakayala
ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు సజీవదహనం

ప్రమాద తీవ్రతకు మంటలు చెలరేగి బూడిదైన వాహనం

చెన్నై: బుధవారం తెల్లవారుజామున తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరూర్‌ జిల్లా కుళితలై హైవేపై బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, కారు డ్రైవర్‌ సజీవదహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం మృతదేహాలను కారులో నుంచి బయటకు తీశారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారని చెప్పారు.

ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు

తమిళనాడు కరూర్ జిల్లాలో ఆర్టీసీ బస్సును ఢీకొట్టి కారు

మృతులు కోయంబత్తూర్‌లోని కునియముత్తూరుకు చెందినవారిగా గుర్తించారు. ఒరతనాడులోని కీలైయూర్‌లో ఉన్న అగ్నివీరనార్‌ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. అరంతంగి నుంచి తిరువూర్‌ వెళ్తున్న ప్రభుత్వ బస్సును కారు ఢీకొట్టిందన్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కాగా, ప్రమాదం కారణంగా కరూర్‌-తిరుచ్చి జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

ప్రమాద స్థలిని పరిశీలించిన కలెక్టర్

బాధితులను కోయంబత్తూరు జిల్లా కునియముతూరుకు చెందినవారిగా గుర్తించారు. సెల్వరాజ్ (52), అతడి భార్య కాళియరసి, వారి కుమార్తె అగల్య, కుమారుడు అరుణ్‌ కాగా.. కారు నడుపుతోన్న డ్రైవర్ ఈ రోడ్ జిల్లా విల్లరసంపట్టికి చెందిన విష్ణుగా గుర్తించినట్టు కరూర్ జిల్లా కలెక్టర్ తంగవేల్ తెలిపారు. ప్రమాద స్థలిని పరిశీలించిన కలెక్టర్.. బాధిత కుటుంబాలను కలిశారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

భారత్ ఉత్పత్తులపై మెక్సికో టారిఫ్ పెంపు

భారత్ ఉత్పత్తులపై మెక్సికో టారిఫ్ పెంపు

ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ రూల్స్

ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ రూల్స్

బంగారం–వెండి ధరలు భారీగా తగ్గాయి…

బంగారం–వెండి ధరలు భారీగా తగ్గాయి…

📢 For Advertisement Booking: 98481 12870