Fake Liquor మాఫియా తెలంగాణలో బలంగా పాకిపోయింది. కూకట్పల్లి, మెహబూబ్ నగర్ ప్రాంతాల్లో కల్తీ కల్లు తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
Fake Liquor వ్యాపారం ఆపడంలో ప్రభుత్వం విఫలమైందన్న ఆరోపణలు మళ్లీ జోరుగా వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజల ఆరోగ్యం గాలికొదిలినట్లైంది.