हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Excise Department : తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం

Divya Vani M
Excise Department : తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం

తెలంగాణ ఎక్సైజ్ శాఖ 2025–26కి భారీ ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఏడాది రూ.27,623 కోట్లు రాబట్టాలని ప్లాన్ చేస్తోంది. మద్యం అమ్మకాల ద్వారా ఈ లెక్కలు చేరేందుకు కసరత్తు మొదలైంది.రాష్ట్రంలో వాడకంలో లేని 40 బార్లను మళ్లీ ప్రారంభించనుంది. వీటిలో 25 బార్లకు సంబంధించి కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.జీహెచ్‌ఎంసీ పరిధి మినహా మిగిలిన చోట్ల ఈ ప్రక్రియ మొదలైంది.దరఖాస్తు ఫీజు రూ.1 లక్షగా నిర్ణయించారు.గడువు ఈ నెల 26వ తేదీ వరకు ఉంది. ఒక్కో బార్‌ లైసెన్స్‌ ఫీజు రూ.30 లక్షల నుంచి రూ.44 లక్షల వరకు ఉంటుంది.ఈ కొత్త బార్ల ద్వారా ఏడాదికి కనీసం రూ.10 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.

Excise Department తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం
Excise Department తెలంగాణ ఎక్సైజ్ శాఖకు భారీ ఆదాయం

బీర్, మద్యం అమ్మకాల వల్ల వచ్చే ఆదాయం ఇంకా ఎక్కువే అని అధికారులు భావిస్తున్నారు.ఇటీవల బీర్ల రేట్లు పెంచిన తరువాత ఆదాయం భారీగా పెరిగింది. ప్రతినెలా దాదాపు రూ.170 కోట్లు అదనంగా వస్తున్నట్లు అధికారుల అంచనా.ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,620 రిటైల్ మద్యం షాపులు ఉన్నాయి.వీటికి ఉన్న లైసెన్స్ గడువు 2023–25 మధ్య ముగియనుంది.ఈ డిసెంబరులో కొత్త టెండర్లు రానున్నాయి.అందులో దరఖాస్తుల విక్రయం ద్వారా రూ.250 కోట్లు వస్తుందని అంచనా.లైసెన్స్ ఫీజుగా ఏడాదికి రూ.400 కోట్లు అందే అవకాశం ఉంది.దేశీయ విదేశీ లిక్కర్ కంపెనీలు తమ బ్రాండ్లను తెలంగాణలో అమ్మేందుకు టీజీబీసీఎల్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఆదాయానికి మరింత బలపడనుంది.

Read Also : TSRTC Employees Strike : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్… మే 6వ తేదీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మంది మృతి

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మంది మృతి

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

📢 For Advertisement Booking: 98481 12870