हिन्दी | Epaper
రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు IND vs SA: 4వ T20 రద్దు! తెలంగాణలో పెరుగుతున్న చలి రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? పాక్‌కు తాలిబాన్ల కౌంటర్ దెబ్బ విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ లింకులు పంపి దోచేస్తున్న కేడీలు నేటి బంగారం ధర హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ ఐరోపా నాయకులను ‘పంది పిల్లలు’ అంటూ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు తెలంగాణలో కొత్త హైకోర్టు అన్నీ ఇక ఇ- ఫైళ్లే..

విపరీతంగా జుట్టు ఊడిపోతుందా? అయితే ఇలా చేయండి!

Sharanya
విపరీతంగా జుట్టు ఊడిపోతుందా? అయితే ఇలా చేయండి!

కాకరకాయను ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఇంట్లో పెద్దవాళ్లు చెబుతుంటారు. దీంట్లో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. మధుమేహం, మలబద్ధకం, జలుబు, కడుపు వ్యాధులతో సహా అనేక సమస్యలకు ఇది సహాయపడుతుంది. కాకరకాయ రసం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాదు, చర్మం, జుట్టుకు ప్రత్యేక సంరక్షణ ఇస్తుంది. క్రమం తప్పకుండా దీనిని ఉపయోగిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

kakarakaya juice 5

చర్మ సమస్యలకు కాకరకాయ రసం:

మొటిమలు, మచ్చలను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
పొడి చర్మాన్ని మృదువుగా మార్చేందుకు సహాయపడుతుంది.
ముఖంపై ముడతలు రాకుండా చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.నిజానికి, కాకరకాయ రసం క్రమం తప్పకుండా తాగడం వల్ల యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండటానికి బలేగా ఉపయోగపడుతుంది.

ఆరోగ్యంగా మెరిసే చర్మానికి ఇలా చేయండి:

బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, ముఖానికి కాకరకాయ రసం రాసి 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. వారానికి కనీసం 3 సార్లు ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. దీనివల్ల చర్మంపై ముడతలు తొలగిపోతాయి.

జుట్టు సమస్యలకు :

జుట్టు రాలిపోకుండా ఉండేందుకు కాకరకాయ రసం సహాయపడుతుంది. ఇది జుట్టు సమస్యలను తొలగించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. చుండ్రుతో బాధపడేవారు వారానికి 3 రోజులు తలకు మసాజ్ చేయాలి. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే, నిమ్మరసం కలిపి వారానికి మూడు సార్లు కాకరకాయ రసంలో నిమ్మరసం కలిపి తలకు మసాజ్ చేసుకోవాలి. కొద్దిసేపు అలాగే ఉంచి, ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేసుకోవాలి. ఇలా చేస్తే సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది.

ఇలా తీసుకుంటే మరింత మేలు:

ఉదయం ఖాళీ కడుపుతో కాకరకాయ రసంలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగితే కాలేయ ఆరోగ్యం మెరుగవుతుంది. ఇది శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది. కాకరకాయ రసంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని ఉదయం నిద్ర లేచిన తర్వాత ఖాళీ కడుపుతో త్రాగాలి. రుచి కోసం అందులో కొంచెం తేనె జోడించవచ్చు. ఇది కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది.

కాకరకాయ రసం ఆరోగ్యానికి, చర్మం, జుట్టుకు అమోఘమైన ఔషధంగా ఉపయోగపడుతుంది. అయితే దీని రుచి చేదుగా ఉంటుందని చాలా మంది తీసుకోవడం మానేస్తారు. కానీ దీని ప్రయోజనాలను చూసిన తర్వాత, రోజూ చిన్న మోతాదులో అయినా కాకరకాయ రసాన్ని తీసుకునే అలవాటు చేసుకోవడం ఉత్తమం. ఆరోగ్యాన్ని కాపాడుకోవటంలో సహాయపడే ఈ సహజ ఔషధాన్ని ఉపయోగించండి, ఇలా చేస్తే సమస్య సులభంగా పరిష్కారం అవుతుంది. దీనిని క్రమం తప్పకుండా ఉపయోగించి ఆరోగ్యంగా ఉండండి!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చ‌ర్మంపై దుర‌ద ఉంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

చ‌ర్మంపై దుర‌ద ఉంటే ఈ చిట్కాల‌ను పాటించండి..!

రోజూ 10 నిమిషాల పాటు యోగా చేస్తే ఎన్నో లాభాలు ..!

రోజూ 10 నిమిషాల పాటు యోగా చేస్తే ఎన్నో లాభాలు ..!

మహిళల్లో మతిమరుపునకు కారణమదే..!

మహిళల్లో మతిమరుపునకు కారణమదే..!

బెల్లీ ఫ్యాట్ పెరుగుతోందా? నిపుణుల హెచ్చరికలు, పరిష్కారాలు

బెల్లీ ఫ్యాట్ పెరుగుతోందా? నిపుణుల హెచ్చరికలు, పరిష్కారాలు

మైగ్రేన్ ఉన్నవారు తెలుసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు..

మైగ్రేన్ ఉన్నవారు తెలుసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు..

ఇంట్లో గాజు వస్తువుల శుభ్రతకు సులభమైన చిట్కాలు

ఇంట్లో గాజు వస్తువుల శుభ్రతకు సులభమైన చిట్కాలు

అల్జీమర్స్, క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో శాస్త్రవేత్తల కీలక పరిశోధన

అల్జీమర్స్, క్యాన్సర్ వ్యాధుల చికిత్సలో శాస్త్రవేత్తల కీలక పరిశోధన

మధ్య వయసులో మెదడుకు (డిమెన్షియా) హెచ్చరికలు

మధ్య వయసులో మెదడుకు (డిమెన్షియా) హెచ్చరికలు

గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందా..?

గుడ్లు తింటే క్యాన్సర్ వస్తుందా..?

మెదడు వయస్సును ఎలా తగ్గించుకోవాలో తెలుసా ?

మెదడు వయస్సును ఎలా తగ్గించుకోవాలో తెలుసా ?

ఈ పండ్ల‌తో క్యాన్స‌ర్ కు చెక్ పెట్టొచ్చు ..

ఈ పండ్ల‌తో క్యాన్స‌ర్ కు చెక్ పెట్టొచ్చు ..

చలికాలంలో పొరపాటున కూడా కొన్ని ఫుడ్స్ తినకండి

చలికాలంలో పొరపాటున కూడా కొన్ని ఫుడ్స్ తినకండి

📢 For Advertisement Booking: 98481 12870