Etela Rajender House arrested

ఈటల రాజేందర్‌ హౌజ్ అరెస్టు

హైదరాబాద్‌: ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా సికింద్రాబాద్ బంద్‌కి హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. పలు వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. ఇటీవల ముత్యాలమ్మ విగ్రహాల ధ్వంసం ఘటన సికింద్రాబాద్ ప్రాంతాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు.

Advertisements

బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుంచి ముత్యాలమ్మ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని హిందూ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు అక్కడికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్న ఈటల రాజేందర్‌ను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు.

Related Posts
ప్రశ్నిస్తే సంకెళ్లు… నిలదీస్తే అరెస్టులు ఇదేమి ఇందిరమ్మ రాజ్యం – కేటీఆర్
Will march across the state. KTR key announcement

రాష్ట్రంలో ప్రశ్నిస్తే సంకెళ్లు, నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారని రేవంత్ ప్రభుత్వంపై KTR మండిపడ్డారు. 'నియంత రాజ్యమిది, నిజాం రాజ్యాంగమిది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే కొణతం దిలీపు Read more

ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ కొత్త ఫార్ములా
ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ కొత్త ఫార్ములా

తెలంగాణలో కొత్తగా ఐదుగురికి ఎమ్మెల్సీగా అవకాశం లభించనుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పైన ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది.ఎన్నికల సంఘం ఇటీవలే షెడ్యూల్ విడుదల Read more

మిడ్ మానేరు నిర్వాసితులకు గుడ్ న్యూస్
Good news for Mid Maneru re

మిడ్ మానేరు నిర్వాసితులకు కాంగ్రెస్ గుడ్ న్యూస్ తెలిపింది. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడి ద్వారకానగరం సముద్ర గర్భంలో మునిగిపోయినట్టు… నేటి కలియుగంలో జననివాసాలు మిడ్ మానేరులో మునిగిపోయాయి. Read more

ఎస్ఐ, లేడీ కానిస్టేబుల్ డెత్ కేసులో కొత్త ట్విస్ట్
si and constable

గురువారం వెలుగు చూసిన కామారెడ్డి జిల్లాలో ఎస్ఐ,లేడీ కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ డెత్ కేసులో మిస్టరీ వీడటం లేదు. ముగ్గురూ సూసైడ్ చేసుకున్నారా లేక ఎవరైనా బ్లాక్ Read more

×