school holidays in august

ఏపీలో ఈనెల 3 నుంచి దసరా సెలవులు!

Dussehra holidays in AP from 3rd of this month!
Dussehra holidays in AP from 3rd of this month!

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏపీలో దసరా సెలవులను ఫైనల్ చేస్తూ… కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల మూడవ తేదీ నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు.. వెల్లడించింది. ఈ నెల 3 నుంచి… అక్టోబర్ 14వ తేదీ వరకు.. ఏపీలోని విద్యాసంస్థలకు… దసరా హాలిడేస్ ఉండనున్నాయి. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలకు… చంద్రబాబు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దసరా సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక క్లాసులు నిర్వహించకూడదని కూడా పేర్కొంది. ఒకవేళ పదో తరగతి స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

Advertisements

కాగా, వాస్తవానికి రాష్ట్రంలో అక్టోబరు 4 నుంచి 13 వరకు సెలవులు ఇవ్వాలని ముందు నిర్ణయించారు. అయితే, తెలంగాణలో అక్టోబరు 3 నుంచే ఇస్తున్నారన్న విషయాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మంత్రి నారా లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తుల పట్ల సానుకూలంగా స్పందించిన లోకేశ్… అక్టోబరు 3 నుంచే దసరా సెలవుల ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. తద్వారా ఏపీలో విద్యార్థులకు 12 రోజులు సెలవులు లభించనున్నాయి. అక్టోబరు 2న గాంధీ జయంతి కాగా… ఆ రోజుతో కూడా కలుపుకుంటే అక్టోబరు 13 వరకు మొత్తం 12 రోజులు సెలవులు వస్తాయి

Related Posts
తెలంగాణలో క్షేత్రస్థాయి ప్రక్షాళన
తెలంగాణలో క్షేత్రస్థాయి ప్రక్షాళన

తెలంగాణ బీజేపీ క్షేత్రస్థాయి ప్రక్షాళన మొదలైంది. ముఖ్యంగా జిల్లా మరియు మండలాలపై శ్రద్ధ పెడుతూ, పార్టీ నాయకులు ప్రస్తుతం కీలక నిర్ణయాలను తీసుకుంటున్నారు. త్వరలోనే జిల్లా అధ్యక్షుల Read more

  ఎస్‌సీ, ఎస్‌టీ మ‌హిళల‌కు గుడ్‌న్యూస్
nirmala

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తాజాగా కేంద్ర బ‌డ్జెట్‌-2025ను ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బ‌డ్జెట్‌లో షెడ్యూల్ కులాలు, తెగ‌ల‌కు చెందిన‌ మ‌హిళ‌ల‌కు కేంద్రం తీపి క‌బురు చెప్పింది. Read more

పుష్ప 2′ సీన్‌పై తీన్మార్ మల్లన్న ఫిర్యాదు
img1

'పుష్ప 2' సీన్‌పై తీన్మార్ మల్లన్న ఫిర్యాదు: మరింత చిక్కుల్లో పడ్డా అల్లు అర్జున్ "పుష్ప 2" చిత్రానికి సంబంధించిన ఓ సీన్‌పై ప్రముఖ యూట్యూబర్ మరియు Read more

ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్!
People Tech signs MoU with

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడింది. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ప్రైవేట్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టును Read more