हिन्दी | Epaper
IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ IND vs SA: 4వ T20 రద్దు! సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం నేడు ప్రధాని మోదీతో మెస్సీ భేటీ తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! స్క్వాష్ వరల్డ్ కప్‌లో భారత్ విజయం అర్జెంటీనా మహిళా జట్టు సరికొత్త రికార్డు టీమిండియా ఆటగాళ్లకు షాకిచ్చిన బీసీసీఐ! నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్

UAE లీగ్ ILT20లో 16వ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్

Divya Vani M
UAE లీగ్ ILT20లో 16వ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్

UAE లీగ్ ILT20లో 16వ మ్యాచ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ వర్సెస్ గల్ఫ్ జెయింట్స్ మధ్య గెలుపు దుబాయ్ జట్టుకు వచ్చింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక క్రికెటర్ దసున్ షనక అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. అతను 340 స్ట్రైక్ రేట్‌తో 10 బంతుల్లో 34 పరుగులు చేసి, ఈ మ్యాచ్‌ను దుబాయ్ జట్టుకు గెలిపించాడు.గల్ఫ్ జెయింట్స్ జట్టు 154 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించింది. దుబాయ్ జట్టు 110 పరుగుల వద్ద 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో 23 బంతుల్లో 44 పరుగులు చేయాల్సి ఉండగా, దసున్ షనక బ్యాటింగ్‌కు వచ్చాడు. షనక తుఫాన్ బ్యాటింగ్‌తో మ్యాచ్ మారిపోయింది.

M1 DUBAI CAPITALS VS MI EMIRATES : DP WORLD ILT20 SEASON 3

అతను సిక్సర్లు, ఫోర్లతో దూసుకెళ్లాడు.ఈ విజయంతో దుబాయ్ జట్టు 8 బంతులు మిగిలి ఉన్నా 5 వితేడాతో గెలిచింది. ఇది షనక అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా సాధ్యం అయ్యింది. 2019లో శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లలో తృటిలో తప్పించుకున్న షనక, తన జీవితం గురించి చర్చించారు. ఆయన తల్లి, అమ్మమ్మకు గాయాలయ్యాయి, కానీ అతను సురక్షితంగా బయటపడ్డాడు.గాల్ఫ్ జెయింట్స్ పై 154 పరుగుల ఛేజింగ్‌లో దుబాయ్ జట్టు తొలుత కష్టాలు ఎదుర్కొంది. షాయ్ హోప్, 39 బంతుల్లో 47 పరుగులు చేసి, దుబాయ్ జట్టు స్కోరును 110కి తీసుకువెళ్లాడు. తర్వాత షనక, సికందర్ రజా వారు మిగిలిన పనిని పూర్తి చేశారు. రజా కూడా 173 స్ట్రైక్ రేట్‌తో 15 బంతుల్లో 26 పరుగులు చేసి జట్టుకు సులభంగా గెలుపును అందించాడు.ఈ అద్భుత ప్రదర్శనకు హోప్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870