నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు :విశ్వక్ సేన్

నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు :విశ్వక్ సేన్

‘లైలా’ మూవీ వివాదం రోజురోజుకూ మరింతగా ముదురుతుంది. తాజాగా విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీని బాయ్ కాట్ చేయాలని చేస్తున్న ట్రెండ్ పై సీరియస్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా “ప్రతిసారి తగ్గను నన్నునా సినిమాను రాజకీయాల్లోకి లాగొద్దు” అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ నెల 14 న ఈ మూవీ థియేటర్లలోకి విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పోస్టర్స్,ట్రైలర్ భారీ హైప్ ని పెంచిన విషయం తెలిసిందే.ఇందులో విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో నటిస్తుండంతో అందరిలో క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఇందులో పృద్వి చేసిన రాజకీయ మాటలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేతలు ఈ మూవీ ని బాయ్ కాట్ చేయాలనీ డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి.

vs13 060824 1

విశ్వక్ సేన్ స్పందన : అయితే నేడు విడుదల కానున్న ఈ సినిమా పాట పోస్టర్లను విశ్వక్ సేన్ షేర్ చేసారు. న సినిమాకు సంబంధించి ప్రతి పోస్టర్ న సినిమా కు సంబంధించింది మాత్రమే అని అయన చెప్పరు షేర్ చేసే ప్రతి పోస్ట్ లనురెండుసార్లు ఆలోచించలేను.ఈ ఫోటో లో ఉంది సోను మోడల్ ఫిబ్రవరి 14 మీ ముందుకు వస్తున్నాడు. అని అన్నారు x లో ట్రెండ్ అవుతున్న బాయ్ కాట్ లైలా హాస్టగ్స్ గురించి మాట్లాడుతూ నేను ప్రతిసారి తగ్గాను ప్రీరిలీజ్ ఈవెంటులో జరిగిన దానికి నిన్న మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పాను.మల్లి చెపుతున్నాను నేను నటుడిని మాత్రమే” నన్నునా సినిమా ను రాజకీయాల్లోకి లాగొద్దు” అని విశ్వక్ సేన్ చెప్పారు.

ప్రజల మధ్య గందరగోళం: ఈ వివాదం ప్రజల మధ్య విభజనను పెంచింది. సినిమా అభిమానులు, రాజకీయవేత్తలు, వైసీపీ శ్రేణులు ఈ వివాదంలో మునిగిపోయారు.

‘లైలా’ సినిమా పై స్పందన ఎలా ఉండబోతుందో?
సినిమా విడుదలయ్యాక, ఈ వివాదం పై ప్రజల స్పందన ఏమిటి? సినిమా అభిమానులు, రాజకీయ నాయకులు దీనిపై మరింత ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

Related Posts
అనైకా సోటి – సినీరంగం నుంచి సోషల్ మీడియాలోకి ప్రయాణం
anika soti

కొందరు ప్రతిభతో, మరికొందరు వారి గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంటారు. అందమైన నటనతో పాటు తన ప్రత్యేక అందంతో అభిమానుల మనసు దోచుకున్న నటీమణి అనైకా సోటి కూడా Read more

‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రంలో  శ్రీకృష్ణుడిగా మహేశ్ బాబు!
mahesh babu

ప్రముఖ రాజకీయ నాయకుడు మరియు పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా , తన తొలి సినిమా 'హీరో' తో కథానాయకుడిగా తెలుగు సినీ Read more

ఛావా సినిమా పై మోదీ ప్రశంసలు
ఛావా సినిమా పై మోదీ ప్రశంసలు

విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం "చావా", మరాఠా యోధుడు ఛత్రపతి మహారాజ్ శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన Read more

(Suriya) ఆసక్తికర కామెంట్స్‌ చేశారుటా లీవుడ్‌ హీరోలపై;
surya

ఇంటర్నెట్ డెస్క్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తాజాగా టాలీవుడ్ అగ్రహీరోలపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచాడు సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న కంగువా నవంబర్ 14న విడుదల Read more