हिन्दी | Epaper
స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

Toothpick: భోజనం తర్వాత టూత్‌పిక్‌ ఉపయాగించడం వల్ల ఎంత డేంజరో తెలుసా!

Anusha
Toothpick: భోజనం తర్వాత టూత్‌పిక్‌ ఉపయాగించడం వల్ల ఎంత డేంజరో తెలుసా!

మనలో చాలా మంది భోజనం చేసిన తర్వాత టూత్‌పిక్ వాడడం అనుకూలమైన చర్యగా భావిస్తారు. అయితే, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, టూత్‌పిక్ ఉపయోగం దంతాలకు, నోటి ఆరోగ్యానికి హానికరమని స్పష్టమవుతోంది. టూత్‌పిక్ వాడడం వల్ల చిగుళ్ళు దెబ్బతిని, రక్తస్రావం అవ్వడమే కాకుండా, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టూత్‌పిక్ వాడకం వల్ల కలిగే నష్టం

చిగుళ్ళ గాయాలు రక్తస్రావం

టూత్‌పిక్ కఠినంగా ఉండటంతో దంతాల మధ్య ఉన్న నిగనిగలాడే పొరలు దెబ్బతింటాయి.తరచూ వాడటం వల్ల చిగుళ్ళు గాయపడి రక్తస్రావం అవుతాయి.గాయపడిన చోట బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ ఏర్పడే అవకాశం ఉంది.

బ్యాక్టీరియా వ్యాప్తి

టూత్‌పిక్ వల్ల నోటి లోపల చిన్న చిన్న గాయాలు ఏర్పడతాయి.ఈ గాయాల ద్వారా బ్యాక్టీరియా నొప్పి, వాపు, ఇన్ఫెక్షన్‌లకు కారణమవుతుంది.కొన్ని సందర్భాల్లో, ఈ బ్యాక్టీరియా రక్తంలోకి చేరి ప్రాణాంతకమైన వ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉంది.

దంతాలు చీలిపోవడం, బలహీనపడటం

టూత్‌పిక్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల దంతాలు క్షీణించటం, చీలిపోవటం వంటి సమస్యలు ఎదురవుతాయి.ముఖ్యంగా రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేయించుకున్న వారు టూత్‌పిక్‌ను ఉపయోగించకూడదు.సున్నితమైన దంతాలున్నవారు టూత్‌పిక్ వాడటం వల్ల మరింత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది.

గోరువెచ్చని నీటితో పుక్కిలించడం – భోజనం తర్వాత గోరువెచ్చని నీటితో నోరు పుక్కిలిస్తే దంతాలలో ఇరుక్కున్న ఆహారం తొలగిపోతుంది.డెంటల్ ఫ్లోస్ ఉపయోగించడం – టూత్‌పిక్ కంటే డెంటల్ ఫ్లోస్ చాలా సురక్షితమైన మార్గం. ఇది దంతాల మధ్యలో చిక్కుకున్న ఆహారాన్ని ఏమాత్రం నష్టం కలగకుండా తొలగించగలదు.సున్నితమైన బ్రష్‌తో బ్రష్ చేయడం – భోజనం తర్వాత సాఫ్ట్ బ్రష్‌తో బ్రష్ చేయడం ద్వారా ఆహార కణాలు తొలగిపోతాయి.మౌత్‌వాష్ ఉపయోగించడం – బాక్టీరియాను తగ్గించడానికి ఆయుర్వేద లేదా ఫ్లోరైడ్ మౌత్‌వాష్ ఉపయోగించుకోవచ్చు.దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే టూత్‌పిక్ వాడకాన్ని తగ్గించాలి. దంతాలకు గాయాలు, ఇన్ఫెక్షన్లు లేకుండా డెంటల్ హైజీన్ పాటించడం అత్యంత ముఖ్యం. కనుక, టూత్‌పిక్ బదులుగా ఇతర ఆరోగ్యకరమైన మార్గాలను అనుసరించడం ఉత్తమం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870