हिन्दी | Epaper
మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర సౌదీ, యూఏఈల మధ్య ఉద్రిక్తతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక నిర్ణయం మెక్సికోలో భూకంపం

DGCA : పాక్‌ గగనతలం మూసివేత.. విమానయాన సంస్థలకు డీజీసీఏ అడ్వైజరీ జారీ

sumalatha chinthakayala
DGCA : పాక్‌ గగనతలం మూసివేత.. విమానయాన సంస్థలకు డీజీసీఏ అడ్వైజరీ జారీ

DGCA : పహల్గాం ఉగ్రదాడితో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేయగా, పాక్ కూడా ప్రతిచర్యకు దిగింది. భారత విమానాలు తమ గగనతలంలోకి రాకుండా నిషేధం విధించింది. దీనివల్ల విమాన ప్రయాణాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డీజీసీఏ విమానయాన సంస్థలకు సూచించింది. ఈ మేరకు డీజీసీఏ విమానయాన సంస్థలకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. ప్రయానికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని ఆదేశించింది.

పాక్‌ గగనతలం మూసివేత.. విమానయాన

అందుకు ప్రతీగా పాక్ కూడా చర్యలు

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రస్తుతం భారత్-పాకిస్థాన్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించే దశలో ఉన్నాయి. ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తే.. అందుకు ప్రతీగా పాక్ కూడా చర్యలు ప్రారంభించింది. భారత్‌ నుంచి వచ్చే విమానాలను తమ గగనతలంలోకి రాకుండా నిషేధిస్తూ ఆంక్షలు జారీ చేసింది. పాక్ నిర్ణయం నేపథ్యంలో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ డీజీసీఏ విమానయాన సంస్థలకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..

కచ్చితమైన సమాచారాన్ని ప్రయాణికులకు అందించాలి

పాక్‌ గగనతలం మూసివేత కారణంగా భారత్ ఎయిర్‌లైన్‌ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని డీజీసీఏ పేర్కొంది. దాయాది దేశం తీసుకున్న నిర్ణయం కారణంగా.. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు సంబంధించి ప్రయాణ సమయం మరింత పెరగనున్నట్లు డీజీసీఏ తెలిపింది. ఈనేపథ్యంలో విమానయాన సంస్థలకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రయాణికులకు అందించాలని డీజీసీఏసూచించింది.

Read Also: కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్..28 మంది మావోయిస్టులు మృతి !

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

థాయిలాండ్ ఐసీయూ లో ఉన్న నెల్లూరు వాసికి మంత్రి నారాయణ అండ

థాయిలాండ్ ఐసీయూ లో ఉన్న నెల్లూరు వాసికి మంత్రి నారాయణ అండ

యువ భారత్ ఘన విజయం, వైభవ్ సూర్యవంశీ సిరీస్ హీరో , SAపై 3-0 క్లీన్ స్వీప్

యువ భారత్ ఘన విజయం, వైభవ్ సూర్యవంశీ సిరీస్ హీరో , SAపై 3-0 క్లీన్ స్వీప్

మదురో అరెస్ట్ తర్వాత సంచలనం, 46 వేల కోట్ల బంగారం స్విట్జర్లాండ్‌కు తరలింపు

మదురో అరెస్ట్ తర్వాత సంచలనం, 46 వేల కోట్ల బంగారం స్విట్జర్లాండ్‌కు తరలింపు

US స్వాధీనం చేసుకున్న రష్యా ఆయిల్ ట్యాంకర్

US స్వాధీనం చేసుకున్న రష్యా ఆయిల్ ట్యాంకర్

పాకిస్తాన్‌లో హమాస్–లష్కర్ భేటీ | ఉగ్ర సంబంధాలపై కలకలం

పాకిస్తాన్‌లో హమాస్–లష్కర్ భేటీ | ఉగ్ర సంబంధాలపై కలకలం

కొంప ముంచిన మదురో డ్యాన్స్ ..వీడియో వైరల్

కొంప ముంచిన మదురో డ్యాన్స్ ..వీడియో వైరల్

వెనిజులా పరిణామాలపై భారత్ ఆందోళన: జైశంకర్

వెనిజులా పరిణామాలపై భారత్ ఆందోళన: జైశంకర్

ఇండోనేషియాలో కుండపోత వర్షం..16 మంది మృతి

ఇండోనేషియాలో కుండపోత వర్షం..16 మంది మృతి

మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం!

చమురుపై ట్రంప్ ఆధిపత్యం.. స్వాధీనానికి సిద్ధం

చమురుపై ట్రంప్ ఆధిపత్యం.. స్వాధీనానికి సిద్ధం

వెనిజులాలో ఉద్రిక్తతలు.. రష్యా-అమెరికాల మధ్య చమురుపై కొత్త సమస్యలు

వెనిజులాలో ఉద్రిక్తతలు.. రష్యా-అమెరికాల మధ్య చమురుపై కొత్త సమస్యలు

ట్రంప్ కంటే మోడీకే ప్రజాదరణ అధికం: బ్రెమ్మర్

ట్రంప్ కంటే మోడీకే ప్రజాదరణ అధికం: బ్రెమ్మర్

📢 For Advertisement Booking: 98481 12870