సకల కార్యాలు సాఫీగా సాగాలని కోరుకునే ప్రతి భక్తుడు మొదటగా విఘ్నేశ్వరుని ఆరాధిస్తారు. ప్రత్యేకంగా ‘సువర్ణ వర్ణ సుందరం’తో ప్రారంభమయ్యే దారిద్ర్య దహన గణపతి స్తోత్రంను(Ganesh Stotram) నిత్యం భక్తి భావంతో జపిస్తే, దారిద్ర్య బాధలు తొలగి శ్రేయస్సు పెరుగుతుందని ఆచార్యులు చెబుతున్నారు. ఈ స్తోత్రం వినాయకుడి అనుగ్రహాన్ని పొందటానికి శక్తివంతమైనదిగా పరిగణించబడుతోంది.

స్తోత్రాన్ని ఎప్పుడు, ఎలా పఠించాలి?
- ఉదయం స్నానం తర్వాత శుభ్రమైన ప్రదేశంలో పఠించడం ఉత్తమం
- గణపతి విగ్రహం లేదా పటం ముందు దీపం వెలిగించి జపిస్తే(Ganesh Stotram) ఫలితం మరింత మంచిది
- దినసరి పారాయణంతో అడ్డంకులు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు సూచిస్తున్నాయి
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: